Home / సినిమా వార్తలు
ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రిలో కుష్బూకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టారంటేనే అర్దం చేసుకోవచ్చు.. కుష్బూ ఫాలోయింగ్ ఏంటో.
ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అయితే ఫిబ్రవరి నెల ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఒకరకంగా గడ్డు కాలమనే చెప్పాలి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్ధులకు పరీక్షల సమయం కావున సినిమా రిలీజ్ లు తక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో చిన్న సినిమాల హవా నడుస్తోంది.
కళాతపస్వి, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ మరణం మరువక ముందే.. ఆయన ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది.
దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చి.. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరోసారి అవార్డుల వేటను కొనసాగించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించగా.. చెర్రీ అల్లూరి సీతారామరాజు పాత్రలో.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రల్లో అద్బుతంగా నటించారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చరిత్ర సృష్టించారు. ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ఏకంగా హాలీవుడ్ గడ్డపైనా తెలుగు హీరో పేరు చెబితేనే వచ్చే అరుపులు కేకలు వేస్తున్నారంటే.. చెర్రీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అని. ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్ తేజ్.
RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన సినిమా అంటే ఒక్క మాటలో అందరికీ గుర్తొచ్చేది “ఆర్ఆర్ఆర్”. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు. భారత దేశంలో అఖండ విజయం సాధించిన ఈ మూవీ.. ఎన్నో రికార్డులు సృష్టించింది. విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులతో పాటు ఎన్నో అవార్డులను సాధించింది. ఇప్పటికే ఎన్నో అవార్డ్స్ […]
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగ్ ఇటీవల నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వకపోవడంతో.. చేయబోయే మూవీలపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.
చిత్ర పరిశ్రమలో థియేటర్, ఓటీటీ రెండింటికీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముందు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఆ తర్వాత కొంత గ్యాప్ తో ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ ఒక్కరోజే 15 సినిమాలు.. మూడు వెబ్ సిరీస్ లు ఓటీటీ లో సందడి చేసేందుకు సిద్దమయ్యాయి.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భర్త దూరం కావడంతో తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి ముగ్గురు బిడ్డలతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.