Home / సినిమా వార్తలు
Balagam: ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా ఈ సినిమాలో నటించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి నిర్మించారు.
Pathaan: పఠాన్ చిత్రం బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టింది. హిందీ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా మెుదటి స్థానంలో నిలిచింది.
కల్యాణ్‌రామ్ ట్రిపుల్ రోల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘అమిగోస్’. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిశ్రమ స్పందనలు అందుకుంది. అయితే, విలన్ పాత్రలో కల్యాణ్‌రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
మంచు మనోజ్, మౌనికా రెడ్డిలు శుక్రవారం వివాహ బంధంతో ఓక్కటయ్యారు. ఫల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ నివాసంలోనే వీరి పెళ్లి వైభవంగా జరిగింది.
ఇపుడు ఎక్కడ చూసినా నాటు నాటు ఫీవర్ కనిపిస్తోంది. మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ పాటకు ఫ్యాన్స్ ఉండటం విశేషం.
రెండు రోజుల క్రితం తనకు గుండెపోటు వచ్చిందని బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది.ఆమెకు యాంజియోప్లాస్టీ కూడా చేయాల్సి వచ్చింది. అయితే, ఆమె ఇప్పుడు బాగానే ఉంది
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర హీరోగా నటిస్తోన్న మూవీ ‘కబ్జా’. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో సుదీప్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 17న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఆర్.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం
Konaseema Thugs: బాబీ సింహ తన కెరియర్ ను ప్రారంభించి సుమారు 13 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. ఇక ఈ సినిమా విశేషాలను ఆయన ప్రైమ్ 9 తో పంచుకున్నారు.
Richi Gadi Pelli: కొత్త కాన్సెప్ట్‌లతో వచ్చే చిత్రాలకు ఇప్పుడు ఆదరణ ఉంటోంది. ఓటీటీలు, థియేటర్లు అనే తేడా లేకుండా కొత్త కథలను ప్రేక్షకులను ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ఓ కాన్సెప్ట్‌తోనే రిచి గాడి పెళ్లి అనే సినిమా రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేశాడు
షూటింగ్ లో తనపై పలు యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా సమంత గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించింది.