Ashika Ranganath: అమిగోస్ బ్యూటీ అషిక అందాల విందు
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన 'అమిగోస్' మూవీ ద్వారా ఆషికా రంగనాథ్ టాలీవుడ్ కి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయినా ఈ అమ్మడు మాత్రం తెలుగు ప్రజలకు బాగానే సుపరిచితం అయ్యారు.













ఇవి కూడా చదవండి:
- NTR: అల్లు అర్జున్ బర్త్ డే.. పార్టీ లేదా బావా అంటూ ఎన్టీఆర్ ట్వీట్.. బన్నీ రిప్లై ఇదే
- Vidudhala Part1: తమిళ బ్లాక్ బస్టర్ సినిమా.. విడుదల పార్ట్-1 ట్రైలర్ చూశారా?