Janhvikapoor: గ్రీన్ డ్రెస్లో హాట్ ట్రీట్ ఇచ్చిన జాన్వీ.. కైపెక్కించే కళ్లలో కుర్రాళ్లను కవ్విస్తోన్న జూనియర్ అతిలోక సుందరి
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ప్రస్తుతం వరుస సినిమాలతో అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తోంది.









