Home / సినిమా వార్తలు
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి". రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. యువీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. యూవీ క్రియేషన్స్ సంస్థలో 'మిర్చి', 'భాగమతి', తర్వాత ఆ సంస్థలో అనుష్క నటిస్తున్న హ్యాట్రిక్ చిత్రమిది.
ముంబై వేదికగా జరిగిన 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో జాక్వెలిన్ ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ద్వారా మెరిసారు. పూసల, ఈకలతో కూడిన డ్రెస్ లో ఆదివాసీ గెటప్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన డ్యాన్స్ కు వీక్షకులు మైమరిచిపోయారు. అరేబియన్ హార్స్ లా వేదికపై అదరిపోయే పర్ఫార్మెన్స్ తో చూపరులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
బిచ్చగాడు సినిమాకు శశీ దర్శకత్వం వహించారు. అయితే బిచ్చగాడు 2 కు ప్రియ కృష్ణస్వామి డైరెక్షన్ చేయాల్సి ఉండగా .. కొన్ని కారణాలతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు.
ఇండియాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ కోసం ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు.
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఈ భామ సల్మాన్ ఖాన్ సరసన ఒక మూవీలో నటిస్తుంది.
ఏఆర్ రెహమాన్ సినిమాల విషయానికొస్తే ‘మామన్నన్’, ‘మైదాన్’, ‘పిప్పా’, ‘లాల్ సలామ్’చిత్రాలకు ప్రస్తుతం సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు.
మణిరత్నం, శంకర్.. ఇలా అగ్ర దర్శకుల సినిమాల్లో నటించాను. సినిమా రంగం చాలా గొప్పది. ఏ సినిమా విజయం సాధించినా..
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరో అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు నాట విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతూ వచ్చాడు.
2023 సంవత్సరానికి గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ ను తాజాగా ప్రకటించారు. గురువారం రాత్రి ముంబై లోని జియో జియో కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌కు చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరై సందడి చేశారు. కాగా ఈ ఏడాది గంగూబాయి కాఠియావాడి, బదాయ్ దో చిత్రాలను ఎక్కువగా అవార్డులు వరించాయి.
రవితేజ ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా అబ్ధుల్లా దగ్గర రవితేజ పనిచేస్తుంటాడు.