Home / బాలీవుడ్
Chandramukhi 2 Movie Review : రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో పి.వాసు తెరకెక్కించిన చిత్రం ‘చంద్రముఖి 2’ . సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన చిత్రం చంద్రముఖి. ఈ సినిమా ప్రేక్షకులని ఈ రేంజ్ లో భయపెట్టి భారీ విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతిక మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ చిత్రానికి వాసు దర్శకత్వం వహించగా ప్రభు, వడివేలు, నాజర్, పలువురు నటించారు. కాగా […]
Skanda Movie Review : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటిస్తున్న చిత్రం “స్కంద”. మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ పోతినేని ఊరమాస్ అవతార్ లో నటిస్తుండడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ ముఖ్యపాత్రలో నటిస్తుండగా.. శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని (Skanda Movie) జీ స్టూడియోస్, […]
ప్రముఖ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న "గుప్పెడంత మనసు" సీరియల్ లో జగతి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి "జ్యోతి రాయ్". సీరియల్ లో హీరోకి అమ్మగా.. అద్బుతంగా నటిస్తూ చీరకట్టుతో అందరినీ ఆకట్టుకుంది. అయితే సోషల్ మీడియాలో ఈమెను ఫాలో అయ్యే నెటిజన్లకు మాత్రం.. జ్యోతి రాయ్ అంటే
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం 24 సెప్టెంబర్ నాడు రాజస్ధాన్ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్
సెప్టెంబరు నెల ముగింపునకు చేరుకుంది. ఇక ఈ నెల చివరిలో ఫ్యాన్స్ కి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు వస్తాడు అనుకున్న ప్రభాస్.. సలార్ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఆ మూవీ వాయిదా పడటంతో పలు చిత్రాలు అనుకున్న డేట్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్ఎస్ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.
నేషనల్ క్రష్ “రష్మిక మందన్న” టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “రష్మిక మందన్న” .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది.
రాజస్తాన్ లో సరస్సుల నగరంగా పేరుపొందిన ఉదయ్‌పూర్ మరోసారి వార్తల్లో నిలిచింది. సెప్టెంబరు 24న లీలా ప్యాలెస్‌లో పరిణీతి చోప్రా మరియు రాఘవ్ చద్దా వివాహానికి సన్నాహాలు జోరందుకున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా..
అమీర్ ఖాన్ '3 ఇడియట్స్'లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించిన నటుడు అఖిల్ మిశ్రా కిచెన్ లో జారిపడి మరణించారు. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న మిశ్రా వంటగదిలో జరిగిన ప్రమాదంలో గాయాలపాలై మృతి చెందినట్లు ఆయన భార్య సుజానే బెర్నెర్ట్ తెలిపారు.