Last Updated:

Disha Patani : కైపెక్కించే అందాలతో కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ “దిశా పటాని”..

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన "లోఫర్" చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దిశా పటాని.. ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చెయ్యలేదు. హిందీలో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాలీవుడ్లో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ.. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది.

1 / 11
2 / 11
3 / 11
4 / 11
5 / 11
6 / 11
7 / 11
8 / 11
9 / 11
10 / 11
11 / 11