Home / బాలీవుడ్
పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ..
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. షారూఖ్ నటిస్తున్న విషయం తెలిసిందే. "జవాన్" పేరుతో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్. కాగా నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పవన్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ తరుణంలోనే ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది "శ్రద్ధా దాస్". ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన
మాస్ మహరాజ్ రవి తేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో "టైగర్ నాగేశ్వరరావు" అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,
ఆగస్టు నెల సినిమా లవర్స్ కి మంచి వినోదాన్ని పంచింది అని చెప్పాలి. పలు పెద్ద సినిమాలతో పాటు. చిన్న చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించగా.. పలు చిత్రాలు ఊహించని రీతిలో బోల్తా పడ్డాయి. ఇక మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతుండడంతో సెప్టెంబర్ నెల మొదటి వారంలో తమా అదృష్టాన్ని
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఆయనకు బ్యాంకు నోటీసులు పంపించింది. బకాయిలు వసూలు చేయడానికి మీ విల్లాను వేలం వేస్తున్నట్లు నోటీసు పంపించింది. ఆదివారం నాడు బాలీవుడ్‌తో పాటు జాతీయ మీడియాలో ఈ వార్త పతాకశీర్షికను ఆకర్షించింది.
బాలీవుడ్ బ్యూటీ ” అనన్య పాండే ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన
ప్రముఖ మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రిలోకి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చెయ్యడం వల్ల తెలుగులో కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు.