Home / బాలీవుడ్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తూ అదరగొడుతున్నారు. కాగా సల్మాన్ ప్రస్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో "టైగర్ 3" లో నటిస్తున్నారు. అంతకు ముందు వచ్చిన ఏక్తా టైగర్, టైగర్ జిందా హై సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం
‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార "తమన్నా". ఆ తర్వాత హ్యాప్పి డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మిల్కీ బ్యూటీ. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 16 ఏళ్లవుతున్నా.. తన అందంతో పాటు క్రేజ్ కూడా ఎక్కడా తగ్గట్లేదు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇటీవల కొత్త హీరోయిన్లు
ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 3 వ వారం నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మరింత స్పెషల్ గా మారనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపే "దసరా" పండుగ రానుంది.
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "జాన్వీ కపూర్". ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.
ఈ వారం థియేటర్లలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నా అందులో చెప్పుకోదగ్గ మూవీ అంటే ఎం తెలియడం లేదు. కానీ మొత్తానికి వారి టాలెంట్ ని చూపించుకోవడానికి మాత్రం చిన్న సినిమాలు అన్నీ ఒక్కసారిగా దండయాత్ర చేయనున్నట్లు తెలుస్తుంది. థియేటర్లోనే కాదు ఓటీటీ లో కూడా తగ్గేదే లే అనే విధంగా తగ్గట్లే ఈ గురువారం
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇల్లు, కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పలువురు ఇళ్లపై, ఆఫీసులపై వరుస ఐటి దాడులు జరుగుతున్న తరుణంలో టాలీవుడ్ లో కూడా వరుస దాడులు జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో పలు సినిమాలు నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ది కశ్మీర్ ఫైల్స్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ "అదా శర్మ". ఈమె ఈ సినిమా తర్వాత సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం సినిమాలు విజయం సాధించాయి. ఇక రీసెంట్ గా అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు
శ్రేయ ధన్వంతరి.. జోష్ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది ఈ భామ. తెలుగులో పెద్దగా నటించని ఈ భామ బాలీవుడ్ లో మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది. స్కామ్ 1992 వెబ్ సిరీస్ మాత్రం అమ్మడి కెరీర్ కి మంచి ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఫ్యామిలీ మ్యాన్, దుల్కర్ సల్మాన్ తో చుప్ సినిమాల్లో నటించింది.
వామికా గబ్బి.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సుధీర్ బాబు హీరోగా నటించి ‘భలే మంచిరోజు’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, అమ్మడు నటనకు మార్కులు బాగానే పడ్డాయి. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇతర భాషల్లో తరుచుగా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది.