Parineeti Chopra – Raghav Chaddha Wedding : ఘనంగా పరిణితి చోప్రా – రాఘవ్ చద్దా వివాహ వేడుక.. ఫోటోస్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా - ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా వివాహం 24 సెప్టెంబర్ నాడు రాజస్ధాన్ ఉదయ్‌పూర్ లోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. వీరి వివాహానికి పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సానియా మీర్జా, హర్భజన్ సింగ్







