Home / క్రైమ్
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాపెదబయలు మండల తహసీల్దార్ శ్రీనివాసరావు.. పైఅధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
విశాఖ జిల్లా దువ్వాడలో బుధవారం నాడు ట్రైన్ కు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయిన శశికళ అనే యువతి మరణించింది. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె నేడు మృతి చెందింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కారణంగా అవయవాలు దెబ్బతినడంతో శశికళ శరీరం వైద్యానికి సహకరించక తుదిశ్వాస విడిచింది.
Crime News : ప్రస్తుత కాలంలో ప్రేమకు ఒప్పుకోలేదనో, పెళ్లికి నో చెప్పిందనో అమ్మాయిలపై దాడులు జరిగిన ఘటనలను మనం గమనించవచ్చు. ప్రేమోన్మాదుల దాడిలో ఎంతో మంది అమ్మాయిలు ప్రాణాలు కూడా కోల్పోయిన విషాద ఘటనలు ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి.
విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు.
భారతదేశంలో వివిధ మతాలు, వివిధ ఆచారాలు ఉన్నప్పటికీ అందరూ వివాహ బంధానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఏ మతంలో అయిన కానీ వివాహం అనేది వెయ్యేళ్ళ బంధంగా భావిస్తూ జీవిత భాగస్వామిని స్వీకరిస్తాం.
ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సంఘటనలు లేకపోలేదు. ఆ తగాదాలు కాస్త ముదిరి దాడులకు పాల్పడుతున్న సంఘటనలను చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే అధికార వైసీపీకి చెందిన నేతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపేశారు.
జార్ఖండ్‌లోని ఖుంటిలో తన బంధువును నరికి చంపినందుకు ఒక వ్యక్తిని, అతని భార్యతో పాటు మరో ఆరుగురిని పోలీసులుఅరెస్టు చేశారు
నేరస్తులు రోజురోజుకీ పేట్రేగిపోతున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి దోపిడీలకు దిగుతున్నారు. ముఖ్యంగా ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ వంటి మహా నగరాల్లో కూడా ఇటువంటి దారుణాలు ఇంకా కొనసాగుతుండడం బాధాకరం అనే చెప్పాలి.
గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని తపశ్వి అనే యువతిపై ఓ యువకుడు సర్జికల్ బ్లేడుతో దాడి చెయ్యగా ఆ యువతి మృతి చెందిది.
బీహార్‌కు చెందిన నీలం దేవి ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్లా హత్యకు గురయ్యారు. షకీల్ అనే వ్యక్తి మరొకరితో కలిసి మహిళ చేతులు, చెవులు, రొమ్ములను నరికేశాడు. భాగల్పూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.