Home / క్రైమ్
బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది.
హైదరాబాద్ జవహర్ నగర్ లోని బాలిక మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. గురువారం నాడు కనిపించకుండా పోయిన చిన్నారి, శుక్రవారం నాడు దమ్మాయిగూడ చెరువులో శవమై తేలింది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు లో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. తోడికోడళ్ళు రేణుక, రామేశ్వరి ల హత్యలకు సంబంధించిన కేసును
వారిద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొద్ది కాలం అంతా సంతోషంగా జీవితం కొనసాగింది. అంతలోనే ఆ భర్తకు భార్య బోర్ కొట్టిందో ఏమో లేదా చెడు వ్యసనాలకు బానిసయ్యాడో తెలియదు కానీ మరో యువతితో అక్రమ సంబంధం కొనసాగించాడు. అంతటితో ఆగక ప్రేమ పెళ్లి అయితే కట్నం తీసుకోకూడదా అంటూ భార్యను అదనపు కట్నం కోసం వేధించసాగాడు.
ఒడిశాలోని భువనేశ్వర్లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక కత్తితో 49 సార్లు పొడిచి చంపాడు.
బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో ఇప్పటి వరకు 39 మంది చనిపోయారు.
వరకట్నంవేధింపుల కేసులో కన్నడ నటి అభినయకు 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ.. కోర్డు తీర్పు ఇచ్చింది.
ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ చల్లి పరారయ్యారు.
రోజులు మారుతున్నాయి, మనుషులు మారుతున్నారు. కానీ ఇంకా ఆడవారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఎంతో మంది మృగాళ్ల చేతిలో మహిళలు బలి అవుతున్నారు.
Naveen Reddy : ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ ఆదిభట్ల కిడ్నాప్ కేసు గురించి అందరికీ తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ లోని సిరి టౌన్ షిప్ లో నివసిస్తున్న వైశాలిని ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో ఆమె నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసి ఆడొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులపై కూడా దాడి చేశారు. ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్రధాన నిందితుడు మిస్టర్ టి నిర్వాహకుడు నవీన్ […]