Home / క్రైమ్
తన పెద్దమ్మను చంపి, పాలరాతి కట్టర్తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ హైవేకి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పడేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో శ్రద్దావాకర్ ఉదంతాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేరు. అదేతరహా కేసు ఒకటి తాజగా జార్ఖండ్లో బయటపడింది.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుంటూ కొందరు మోసగాళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. ఫైనాన్స్ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి ఘరానా
హైదరాబాద్లో కల్తీ మద్యం వార్త కలకలం సృష్టిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జీవనాడి లాంటిది. అలాంటి భాగ్యనగరం లోనే కల్తీ మద్యం ఉందన్న
హైదరాబాద్లో వరుస చిన్నారుల మిస్సింగ్ కేసులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిన్న దమ్మాయిగూడలో కనిపించకుండా పోయిన చిన్నారి ఇందు చెరువులో విగతజీవిగా కనిపించిన ఘటన మరువకముందే నగరంలో ఓ బాలుడు అదృశ్యమవడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
చిరుతలు, పులులు అటవీ ప్రాంతాల నుంచి ప్రజావాసాల్లోకి వచ్చి జనాల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. అయితే అడవి మృగాలు కూడా కాస్త ట్రెండ్ మార్చినట్టు ఈ సారి నివాస ప్రాంతాల్లోకి కాకుండా హెటిరో పరిశ్రమలో చిరుత ప్రవేశించింది.
తమ కుమారులు ఇంకా ఇంటికి రాలేదేంటని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ఆటకని వెళ్లిన పిల్లలు శవాలై వచ్చారు. నదిలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో 5 మంది గల్లంతైన ఘటన శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది. టీడీపీ, వైసీపీ నేతల పరస్పర దాడులతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పాలి. వైసీపీ, టీడీపీ
తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంటిని మంటలు చుట్టుముట్టడంతో 6 మంది సజీవ దహనం అయ్యారు.
బీహార్లోని సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించడం వల్ల మరణించిన వారి సంఖ్య 60కి చేరుకుంది.