Home / బిజినెస్
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (GAAR) ప్రకారం, రెస్టారెంట్లో తయారు చేయబడిన ఆహారం మరియు పానీయాలు అక్కడ వినియోగించినా, తీసుకెళ్లినా లేదా డోర్‌స్టెప్ డెలివరీలైనా 5% జీఎస్టీకి లోబడి ఉంటాయి.
ట్విట్టర్ నుంచి ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా ట్విట్టర్ హెడ్ ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ కోర్టు కెక్కింది.
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
మస్క్ మరో కంపెనీని కూడా కొనెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెస్తోంది. మరి ఆ కంపెనీ ఏంటి దానిని ఎందుకు మస్క్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఓ సారి చూసేద్దాం.
ఆన్లైన్లో షాపింగ్ అనేది ఇపుడు సర్వసాధారణంగా మారింది. స్విగ్గీ, అమెజాన్ ,మరియు జొమాటో ఏదయినా కానీ తక్కువ సమయంలో డెలివరీ చేసే వాటివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.
తాజాగా గురువారం నాడు ఈ ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాం అయిన ట్విట్టర్ పలువురు జర్నలిస్టుల ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి వివరణ కూడా ఇవ్వలేదు మస్క్.
క్విక్ సర్వీస్ రెస్టారెంట్ మెక్‌డొనాల్డ్స్ ఇండియా రాబోయే మూడేళ్లలో భారత్ లోని ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో ఈ ప్రాంతంలోని 300 రెస్టారెంట్లను దాటేందుకు తమ అవుట్లెట్లను రెట్టింపు చేయనున్నట్లు తెలిపింది
తాజాగా మహేష్ ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. తన భార్య నమ్రత పేరు మీద రీసెంట్గా రెస్టారెంట్ ప్రారంభారు ప్రిన్స్. మినర్వా కాఫీ షాప్, ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్‌తో చేతులు కలిపిన మహేష్ నమ్రత ఏషియన్ గ్రూప్స్ ఏఎన్(AN) పేరు రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
ఈ ఏడాది నవంబర్ లో ఆటో మొబైల్ వాహనాలు రికార్డు స్థాయిలో అమ్ముడయి 26% వృద్ధిని నమోదు చేసాయనిఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడిఏ) శుక్రవారం వెల్లడించింది.