Home / బిజినెస్
Nirmala Sitharaman: కేంద్ర వార్షిక బడ్జెట్ (2023-2024) సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో నిర్మలా సీతరామన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆర్ఎస్ఎస్ కు చెందిన ‘పాంచజన్య’మ్యాగజైన్ నిర్వహించిన కార్యక్రంలో ఆమె పాల్గొన్నారు. ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్య తరగతి పై కొత్తగా ఎలాంటి పన్నులు వేయలేదు. నేను మధ్యతరగతి నుంచే వచ్చాను.. […]
Mahindra XUV400: దిగ్గజ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రాకు చెందిన సరికొత్త ఎలక్ట్రిక్ కారు SUV XUV400 భారత మార్కెట్ లో ప్రవేశించింది. మహీంద్రా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. రెండు వేరియంట్లతో విడుదలైన ఈ కారు బుకింగ్స్ జనవరి 26 నుంచి ప్రారంభం కానున్నాయి. XUV400 ధర మహీంద్రా ఎక్స్ యూవీ 400 (Mahindra XUV400) రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో ఎక్స్ యూవీ 400 ఈసీ మోడల్( 3.3 […]
New Mahindra Thar: మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) తన ప్రతిష్టాత్మక థార్ (2023 Mahindra Thar) మోడల్ లో సరికొత్త వేరియంట్ ను మార్కెట్ లో విడుదల చేసింది. థార్ ఆర్డబ్ల్యూడీ (రియర్ వీల్ డ్రైవ్) పేరుతో దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమై వేరియంట్ ఆధారంగా రూ.13.49 లక్షల మధ్యలో ఉంటుంది. అయితే ఇవి లాంచింగ్ ధరలు మాత్రమే .తొలి […]
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎంప్లాయిస్ కు షాక్ ఇచ్చింది. అందులో పనిచేసే 18 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనుంది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (GAAR) ప్రకారం, రెస్టారెంట్లో తయారు చేయబడిన ఆహారం మరియు పానీయాలు అక్కడ వినియోగించినా, తీసుకెళ్లినా లేదా డోర్స్టెప్ డెలివరీలైనా 5% జీఎస్టీకి లోబడి ఉంటాయి.
ట్విట్టర్ నుంచి ఒక వివాదం ముగిసేలోపే మరొకటి వెలుగులోకి వస్తోంది. తాజాగా ట్విట్టర్ హెడ్ ఆఫీసు అద్దె కట్టట్లేదంటూ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన కొలంబియా రెయిత్ కంపెనీ కోర్టు కెక్కింది.
రిలయన్స్ జియో బుధవారం లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్, మొహాలి, పంచకుల, జిరాక్పూర్, ఖరార్ మరియు దేరాబస్సీ నగరాల్లో 5G సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది.
మస్క్ మరో కంపెనీని కూడా కొనెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు తెస్తోంది. మరి ఆ కంపెనీ ఏంటి దానిని ఎందుకు మస్క్ సొంతం చేసుకోవాలనుకుంటున్నారో ఓ సారి చూసేద్దాం.
ఆన్లైన్లో షాపింగ్ అనేది ఇపుడు సర్వసాధారణంగా మారింది. స్విగ్గీ, అమెజాన్ ,మరియు జొమాటో ఏదయినా కానీ తక్కువ సమయంలో డెలివరీ చేసే వాటివైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు.