Home / బిజినెస్
Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక.. ప్రస్తుతం భారత మార్కెట్లను వణికిస్తుంది. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా భారత మార్కెట్లు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఈ సంస్థ ఇచ్చిన రిపోర్టుతో దాదాపు 10లక్షల కోట్లు ఆవిరై పోయాయి. అసలు హెండెన్ బర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి.. ఇది ఎలా పని చేస్తుందో ఇపుడు తెలుసుకుందాం.
పర్యావరణ పరిరక్షణ కోసం దిగ్గర కార్ల కంపెనీ మారుతీ సుజుకీ అడుగులేస్తోంది. ఇకపై కంపెనీ నుంచి రాబోయే సీఎన్జీ మోడళ్ల కార్లను నడపడానికి ఆవుపేడతో ఉత్పత్తయ్యే బయోగ్యాస్ ను ఉపయోగించనున్నట్టు తెలిపింది.
అదానీ గ్రూపు పై అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ హిండెన్ బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఆ కంపెనీ షేర్లను కుదిపేస్తున్నాయి.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదికకు విడుదల చేసిన రెండు రోజుల తర్వాత కూడా అదానీ షేర్లు భారీగా పడిపోయాయి.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ అదానీ పై మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈ సారి కేంద్ర వార్షిక బడ్జెట్ పై సాధారణ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా కరోనా కష్టాలను ఎదుర్కొన్న ప్రజలకు ఆదాయపు పన్ను విషయంలో ఎలాంటి హామీలు లభిస్తాయో అని చెల్లింపు దారులు ఎదురు చూస్తున్నారు.
టీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అగ్ర కంపెనీలతో పాటు
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం కలిగింది. భారత్ లో సభా పలు దేశాల్లో మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచిపోయాయి.
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
ఇకపై అమెజాన్ ఇండియా లో ఏదైనా ఆర్డర్ పెడితే వినియోగదారులకు వేగంగా చేరుకోనుంది. అందుకోసం ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ..