Home / బిజినెస్
టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ తమ డేటాను అక్రమంగా ఉపయోగించుకుంటోందని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విటర్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు ట్విటర్ లేఖ రాసింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. చలామణిలో ఉన్న రూ. 2 వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ప్రకటించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ దిగ్గజం శామ్ సంగ్ భారత్‌లో ‘క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ యూహెచ్డీ టీవీ 2023’ను లాంచ్ చేసింది. 43 ఇంచులతో మొదలై పలు సైజుల్లో ఈ టీవీ అందుబాటులో ఉంది. ఈ టీవీలో పరిసరాల్లోని వెలుతురుకు తగ్గట్టుగా ఆటోమేటిక్‌గా బ్రైట్ నెస్ ను సర్దుబాటు చేసే ఐఓటీ పనిచేసే సెన్సర్లు ఇచ్చారు.
Meta Layoffs: మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 11 వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో మరోసారి వేలాది మంది ఉద్యోగులకు లే ఆఫ్ షాక్ ఇవ్వనున్నట్టు పలు నివేదికలు వెల్లడించాయి.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలోనే తాజాగా ఈరోజు (మే 19) కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,100 లు ఉండగా..
Electric vehicles: ప్రస్తుతం విద్యుత్ వాహనాలపై ఇస్తున్న సబ్సిడీకి కోత పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఫేమ్ 2 పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ పథకం కొనసాగుతుందా? లేదా? అని చాలా కాలంగా సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఈవీ వాహనాల కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. కానీ తాజాగా ఈ అంశంపై భారీ పరిశ్రమ మంత్రిత్వ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఒక వేళ ప్రణాళికలు నిజం […]
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కాగా.. గరిష్ఠాల వద్ద అమ్మకాల సెగ తగిలింది.
ప్రస్తుతం ఉండే బిజీ లైఫ్ తో నిమిషానికి ఒక మూడ్ మారడం సహజమైపోయింది. చాలామందిలో ఈ మూడ్ స్వింగ్స్ తరుచూ మారుతూ ఉంటాయి. అయితే మనం తీసుకునే ఆహారం వల్ల ఆ మూడ్ ను సెట్ చేసుకోవచ్చు.
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను విడుదల చేసింది. బడ్జెట్ ధరలో రియల్ మీ నజ్రో N53 పేరుతో సరికొత్త వేరియంట్ ను తీసుకొచ్చింది.
17,000 కోట్ల బడ్జెట్‌తో ఐటీ హార్డ్‌వేర్‌కు సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్(పిఎల్ఐ) 2.0కి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది.ఈ కార్యక్రమం యొక్క కాలపరిమితి 6 సంవత్సరాలని కేంద్ర ఐటీ మరియు టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గ సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు.