Home / బిజినెస్
Elon Musk: వర్క్ ఫ్రమ్ హోంపై టెస్లా అధినేత.. ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెుదటి నుంచి వర్క్ ఫ్రమ్ హోంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనే సాధారణమే. ఈ కారణంగానే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అయితే దేశీయ మార్కెట్లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు స్వల్పంగా అధికమైంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100
Credit cards: రూపే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వినియోగదారుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరో కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.
అమెజాన్ భారతదేశంలోని దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించింది, మార్చిలో సీఈవో ఆండీ జాస్సీ ప్రకటించిన 9,000 గ్లోబల్ ఉద్యోగాల కోతలో భాగంగా వారి తొలగింపు వస్తుంది.అయితే ఈ తొలగింపులను ఇంకా నిర్ధారించలేదు.
బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటాయి. ధరలు ఎంత పెరిగినా.. కానీ కొనుగోళ్లు జోరుగా సాగుతూనే ఉంటాయి. పెళ్లిళ్ల సీజన్, ఇతర శుభకార్యాల సందర్భాలలో అయితే బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. ఇటీవల కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విటర్‌కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె సీఈఓ బాధ్యతలు తీసుకోనున్నారు.
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి అని సంతోషించే లోపే ఆదివారం మళ్లీ పెరిగి షాక్ ఇచ్చింది. ఆదివారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆదివారం నమోదైన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
జియో సినిమా యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి దాదాపు 10 కోట్ల పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఐపీఎల్ 2023 మ్యాచ్ లను ఉచితంగా 4కే క్వాలిటీపై జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఖాతాదారుల నిధులను దుర్వినియోగం చేసిన కేసులో కార్వీ గ్రూప్ కు చెందిన నలుగురు మాజీ అధికారులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ