Home / బిజినెస్
బంగారం కొనుగోలు చేసే వారికి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు ( మే 13 ) బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం (మే 12 ) తో పోలిస్తే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాములు ధరపై ఏకంగా రూ.400 వరకు తగ్గగా.. అదే 24 క్యారెట్ల బంగారంపై రూ. 440 వరకు తగ్గింది. శనివారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం..
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారు మోటోరోలా త్వరలో మోటో వాచ్లను విడుదల చేసేందుకు సిద్దం అయింది. కొన్ని కీలక స్పెక్స్, డిజైన్లతో టెస్ట్ స్మార్ట్వాచ్లను వెబ్సైట్లో వెల్లడించింది.
భారత్ 2016 లోనెట్ ఫ్లిక్స్ సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ ఓటీటీకి దాదాపు 60 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు.
ట్విటర్ సీఈఓగా మరికొద్ది రోజుల్లో కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోనున్నట్టు ప్రకటించారు. మరో 6 వారాల్లో ఓ మహిళ నూతన సీఈఓగా రాబోతున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. అయితే, నూతన సీఈఓగా బాధ్యతలు తీసుకోనున్న వ్యక్తి మహిళ అనే విషయం తప్ప ఇతర విషయాలను మస్క్ చెప్పలేదు.
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం నుంచి పెరుగుతున్న బంగారం ధరలకు నేడు ( మే 12, 2023 ) బ్రేక్ పడింది అని చెప్పాలి. తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.56,950లుగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.62,130లుగా ఉంది.
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను ఆవిష్కరించింది.
Realme Narzo N53: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మరో కొత్త మోడల్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది. రియల్ మీ నజ్రో N53 పేరుతో ఈ నెల 18న స్లిమ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసేందుకు రెడీ అయింది. గత నెలలో నజ్రో N55ను రిలీజ్ చేశారు. ఈ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 10,999 గా ఉంది. అయితే తాజాగా తీసుకొస్తున్న నజ్రో N53 ఫోన్ ధర […]
ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిక టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ తాజా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను...
అదానీ గ్రూప్ పై అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఇచ్చిన నివేదిక ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అయితే తాజా ఆ నివేదిక పై మారిషస్ స్పందించింది.