Home / బిజినెస్
ప్రముఖ ఫోన్ల తయారీ దారు మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ భారత మార్కెట్ లోకి విడుదల అయింది. ‘మోటోరోలా ఎడ్జ్ 40’ పేరుతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ను గత నెలలోనే ఈ ఫోన్‌ను ఐరోపా, పశ్చిమ ఆసియా, లాటిన్ అమెరికా, ఏసియా పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్స్ లో ఆవిష్కరించారు. ప్రస్తుతం బేస్ వేరియంట్‌ను మాత్రమే భారత్ లో ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇష్టపడే వాల్లు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ’ మార్కెట్ లోకి వచ్చేసింది. బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ ఈ స్కూటర్ ను 2021 ఆగష్టలోనే ఆవిష్కరించింది.
ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ కంపెనీ ఎల్వీఎంహెచ్ కంపెనీ లగ్జరీ ప్రొడక్టులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ వివిధ బ్రాండ్లతో కాస్ట్ లీ హ్యాండ్‌బ్యాగ్స్, షాంపులు, ఖరీదైన గౌన్లతో సహా మరెన్నో వస్తువులను తయారు చేస్తుంది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పెరగడం, తగ్గడం నిత్యం జరుగుతూ ఉండేదే. ఇక ఇటీవల కాలంలో బంగారం ధరలను గమనిస్తే భారీగా పెరిగిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా 60 వేలు దాటింది. ఈ మేరకు తాజాగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడింది అనే చెప్పాలి. తాజాగా బుధవారం (మే 24) ఉదయం వరకు
భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల గత ఏడాది గాంబియ, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో పదుల సంఖ్యలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. . ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన WHO ఈ ఘటనపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ట్విటర్ ను కొన్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ అందులో చాలా మార్పులు చేపట్టారు. ఈ క్రమంలో పోటీ యాప్‌లకు విభిన్నంగా ఉండటం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.
మల్టీ బిలియనీర్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఆయన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎట్టకేలకు రింగ్స్ మార్చుకున్నట్టు సమాచారం. వీరద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులను సాధారణంగా గమనించవచ్చు. కాగా ఈ మేరకు నేడు (మే 23, 2023) కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,290 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,410 గా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ బైక్ ల వినియోగాన్ని ప్రోత్సహించేలా కొనుగోలుదారులకు అందించే సబ్సిడీని భారీగా తగ్గించనుంది. దీంతో ఈవీ బైక్స్ ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ సీఎన్జీ వెర్షన్లో తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఆల్ట్రోజ్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ పేరుతో రిలీజ్ అయిన ఈ కారు..