Last Updated:

IPL 2025 : టాస్ గెలిచిన చెన్నై.. బౌలింగ్ ఎంచుకున్న రుతురాజ్

IPL 2025 : టాస్ గెలిచిన చెన్నై.. బౌలింగ్ ఎంచుకున్న రుతురాజ్

IPL 2025 : చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత ముంబయి బ్యాటింగ్ చేయనుంది.

చెన్నై జట్టు : రచిన్, రుతురాజ్, హుడా, దూబె, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్, ఎల్లిస్, ఖలీల్.

ముంబయి జట్టు : రోహిత్ శర్మ, రికల్టన్, విల్ జాక్స్, సూర్య, తిలక్, నమన్, రాబిన్ మింజ్, శాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, సత్యనారాయణ రాజు.

 

ఇవి కూడా చదవండి: