Medium Brush Stroke
డ్రైఫ్రూట్స్‌లన్నింటిలో కెల్ల మకడామియా నట్స్ తాతలాంటిది.
Medium Brush Stroke
మకడామియా నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.
Medium Brush Stroke
వాపు, కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలను నయం చేస్తాయి.
Medium Brush Stroke
మకడామియా నట్స్ తింటే బరువు తగ్గడానికి అవకాశం లభిస్తుంది.
Medium Brush Stroke
మలబద్ధకం సమస్య నుంచి బయటపడొచ్చు.
Medium Brush Stroke
మకడామియాతో అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.
Medium Brush Stroke
ఇది మెదడు పనితీరును మెరుగు చేస్తుంది.
Medium Brush Stroke
మకడామియా నట్స్ గుండె సమస్యలను నయం చేస్తాయి.
Medium Brush Stroke
క్యాన్సర్ రిస్క్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
Medium Brush Stroke
ఇందులో రాగి, జింక్ పుష్కలంగా ఉండటంతో ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది.