Home / MI VS CSK
Rachin, Ruturaj’s half-centuries Chennai beat Mumbai: ఐపీఎల్ 2025లో పరుగులు వరద కొనసాగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడగా.. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 4 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. తొలుత టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకోగా.. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. […]
IPL 2025 : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు అధిపత్యం ప్రదర్శించి, పరుగల వరద పారించారు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే బౌలర్లు తమ సత్తా చాటారు. భయంకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై కెప్టెన్ రుతురాజ్ నమ్మకాన్ని నిలబెడుతూ బౌలర్లు చెలరేగారు. అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై వెన్ను విరిచారు. నూర్ అహ్మద్ 4 వికెట్లతో రాణించాడు. […]
IPL 2025 : చెన్నై వేదికగా ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ముందుగా చెన్నై కెప్టెన్ రుతురాజ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత ముంబయి బ్యాటింగ్ చేయనుంది. చెన్నై జట్టు : రచిన్, రుతురాజ్, హుడా, దూబె, జడేజా, శామ్ కరన్, ధోనీ, అశ్విన్, నూర్, ఎల్లిస్, ఖలీల్. ముంబయి జట్టు : రోహిత్ శర్మ, రికల్టన్, విల్ జాక్స్, సూర్య, తిలక్, నమన్, రాబిన్ మింజ్, శాంట్నర్, […]
IPL 2025 Today Two Matches SRH VS RR, MI VS CSK: ఐపీఎల్ 2025లో ఇవాళ రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుండగా.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత రాత్రి 7.30 నిమిషాలకు చెన్నై వేదికగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుంది. ఇక, ఉప్పల్ స్టేడియంలో […]