Last Updated:

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 18, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది.

Today Gold And Silver Price : నేటి ( అక్టోబర్ 18, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. ఇక అక్టోబర్‌ 18వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,100 వద్ద ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160 ఉంది.

ఇక ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతుంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది.

కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.59,950 ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

ప్రస్తుతం దేశంలో కిలో సిల్వర్‌ ధర రూ.73,600 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 73, 600

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది.

విజయవాడలో కిలో వెండి ధర ₹ 77,000 గా ఉంది.

విశాఖపట్నంలో కిలో వెండి ధర ₹ 77,000 గా ఉంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.