Home / టెక్నాలజీ
Vivo Y300 Plus 5G: టెక్ ప్రపంచంలో రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. కంపెనీలు సరికొత్త ఫీచర్లతో పరిచయం చేస్తూ మొబైల్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా వివో కొత్త ఫోన్ విడుదల చేసింది. మిండ్ రేంజ్ సెగ్మెంట్లో ‘Vivo Y300 Plus 5G’ స్మార్ట్‌ఫోన్‌ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్ డిస్ప్లేతో అట్రాక్ట్ డిజైన్, వెనుక ప్యానెల్ కార్నర్లో రెక్టాంగిల్ కెమెరా మాడ్యూల్ ఉన్నాయి. ఈ వివో ఫోన్ […]
Jio Budget Phones: రిలయన్స్ జియో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2024లో తన జియో భారత్ సిరీస్‌లో JioBharat V3, V4 అనే రెండు కొత్త మోడల్లను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ఫోన్ల ధర కేవలం రూ. 1,099 మాత్రమే. భారతదేశంలోని మిలియన్ల మంది 2G వినియోగదారులకు సరసమైన 4G కనెక్టివిటీని అందించడానికి వీటిని డిజైన్ చేశారు. జియో భారత్ V2 విజయం తర్వాత ఈ కొత్త మోడల్స్ తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు […]
Redmi Note 14 Pro 4G: టెక్ కంపెనీ రెడ్మి త్వరలో నోట్ 14 సిరీస్ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రెడ్మి నోట్ 14 ప్రో 4జీ వేరియంట్‌ను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ FCC సర్టిఫికేషన్ వెబ్సైట్లో రిజిస్టర్ అయింది. ఫోన్ 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో FHD+ పోలెడ్ డిస్ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం. IMEI డేటాబేస్ […]
OnePlus 13: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ త్వరలో OnePlus 13ని లాంచ్ చేయనుంది. ఇది దాని ముందు వేరియంట్లో పోలిస్తే చాలా అప్గ్రేట్లతో రానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డిజైన్, ఫీచర్లు లీక్ అయ్యాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ముందుగా చైనా మార్కెట్లో విడుదల అవుతుదుంది. గ్లోబల్ లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈసారి వన్‌ప్లస్ ప్రాసెసర్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఇందులో క్వాల్కామ్ సరికొత్త స్నాప్‌డ్రాగ్ 8 ఎలైట్ […]
iPhone SE 4: ఐఫోన్ 16 సిరీస్‌ను ఆపిల్ సెప్టెంబర్‌లో ప్రారంభించింది. ఈ సిరీస్‌లో కంపెనీ 4 కొత్త స్మార్ట్ఫోన్లను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ తన వినియోగదారుల కోసం కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. Apple లవర్స్ రాబోయే iPhone SE 4 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకుముందు Apple iPhone 16 సిరీస్‌తో పాటు iPhone SE 4 లాంచ్ అవుతుందని పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇది జరగలేదు. ఇప్పుడు […]
Motorola Edge 50 Fusion: ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ స్పెషల్ సేల్‌లో కొన్ని కొత్త ఫోన్లతో పాటు సేల్స్‌లో టాప్‌లో ఉన్న ఫోన్లు ఉన్నాయి. వాటిలో మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా ఉంది. ఈ మొబైల్‌పై వావ్ అఫర్ ప్రకటించింది. ఫోన్‌పై 15 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ […]
Nothing Phone 2a: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త ఫోన్లు వెల్లువెత్తుతున్నాయి. కాబట్టి మీ దగ్గర ప్రత్యేకమైన డిజైన్‌తో ఫోన్ ఉంటే అందరి దృష్టి దాని వైపు మళ్లుతుంది. అమెరికన్ టెక్ కంపెనీ నథింగ్ స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా బాగా ఇష్టపడటానికి ఇదే కారణం. ఫోన్ల వెనుక ప్యానెల్లో LED లైట్లు, ట్రాన్స్‌పాంట్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్‌తో నథింగ్ ఫోన్ (2a)ని బుక్ చేయవచ్చు. దీని వివరాలపై ఓ లుక్కేయండి! నథింగ్ ఫోన్ (2a) బ్రాండ్ […]
Jio New Recharge Plan: రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఇప్పటికే అనేక ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తన హార్డ్‌కోర్ వినియోగదారుల కంఫర్ట్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను తీసుకువస్తూనే ఉంది. జూలైలో జియో పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసినప్పటి నుండి అనేక కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇప్పుడు జియో తన రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్లను రిలీజ్ చేసింది. వీటిలో మీకు లాంగ్ టర్మ్ వ్యాలిడిటీతో అన్‌లిమిడెడ్ 5G డేటా కూడా […]
Redmi Note 13 Pro 5G: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. తాజాగా మరో కొత్త సేల్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 200 మెగాపిక్సెల్ కెమెరా, 5100mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ ధర, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్ సందర్భంగా Redmi […]
Best Mobile Offers: ఆన్లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరుగుతోంది. అయితే సేల్ ఈ రోజు రాత్రి 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి గొప్ప స్మార్ట్ఫోన్లను చౌకగా కొనే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సేల్‌లో ప్రిమియం స్మార్ట్ఫోన్లు తక్కువ ధరకే లభిస్తాయి. వీటిలో సామ్సంగ్ నుంచి గూగుల్, ఆపిల్ వంటి ఫోన్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. iPhone 15 Plus గతేడాది విడుదలైన […]