Home / టెక్నాలజీ
Vivo Y300 Plus 5G: వివో గొప్ప దసరా కానుకను అందించింది. కంపెనీ నిశ్శబ్ధంగా కొత్త ఫోన్‌ను ప్రారంభించింది. Vivo Y300 Plus పేరుతో మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ దీన్ని నేరుగా ఆఫ్‌లైన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ ధర రూ. 25,000. ఇందులో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. కంపెనీ Vivo Y300 Plus 5G ఫోన్‌ను రూ. 25,000కి విడుదల […]
TOP 3 DEALS: దిగ్గజ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్లపై బొనంజా డీల్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్‌లో మీరు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో బ్రాండెడ్ మొబైల్స్‌ను బుక్ చేయవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేవలం రూ. రూ.6299కే కొత్త ఫోన్‌ను కొనచ్చు. ఈ నేపథ్యంలో అటువంటి టాప్ 3 డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 1. Poco C61 4 జీబీ […]
Flipkart Offers: ఈ కామర్స్ వెట్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ జరగుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ నుండి మొబైల్ ఫోన్లు, ఇయర్‌బడ్‌లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలానే బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై కళ్లు చెదిరే డీల్స్ ప్రకటించింది. ఇప్పుడు మీరు వన్‌ప్లస్ నుండి బోట్ వరకు చౌకగా కొనచ్చు. ఈ క్రమంలో రూ. 2000 కంటే తక్కువ ధరకు లభించే 5 TWS ఇయర్‌బడ్‌ల గురించి తెలుసుకుందాం. 1. OnePlus Nord Buds 2 […]
Best Charging Phones: మీ ఫోన్లో బ్యాటరీ పదే పదే డ్రెయిన్ అవుతుందా? ఎప్పుడు ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచడానికి విసిగిపోతున్నారా? అయితే మీరు వెంటనే జంబో బ్యాటరీ ఉన్న ఫోన్ కొనాలి. 6000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ఫోన్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఈ క్రమంలో ఇటువంటి ఫోన్లను కొనాలని ప్లాన్ చేస్తుంటే అమెజాన్ సేల్‌లో మీ కోసం అనేక గోల్డెన్ డీల్స్ ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. iQOO Z9x 5G ఈ ఫోన్ 4GB […]
Moto Offers: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల జాతరను మొదలుపెట్టింది. ఇటీవలే తన బిగ్ బిలియన్ డేస్ సేల్ ముగించి, కొత్త షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఈరోజు అంటే అక్టోబర్ 9 నుంచి ప్రారంభమైంది. సేల్‌లో చాలా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ఈ క్రమంలో మీరు కూడా సేల్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే మోటో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో […]
Realme P1 speed 5G: చైనీస్ టెక్ బ్రాండ్ రియల్మీ భారతీయ టెక్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్లో అనేక స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో కంపెనీ రియల్మీ పీ1 స్పీడ్ 5జీని విడుదల చేయనుంది. ఫోన్ లాంచ్ డేట్‌ను కూడా కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ అక్టోబర్ 15న సేల్‌కి వచ్చే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రియల్మీ ఇప్పటికే దాని P-సిరీస్‌లో […]
Mobile Offers: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ఇంకా ఆర్డర్ చేయకపోతే మీకో శుభవార్త ఉంది. అదేంటంటే ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ డీల్స్ అక్టోబర్ 13 వరకు అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా బ్రాండెడ్ 5G స్మార్ట్ఫోన్లను ఊహించని తగ్గింపులతో బుక్ చేయచ్చు. రూ.10 వేల కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. Realme C63 5G రియల్మీ C-సిరీస్ ఈ ఫోన్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో […]
Pixel 9a: టెక్ కంపెనీ గూగుల్ తన ఫ్లాగ్షిప్ పిక్సెల్ 9 లైనప్ బడ్జెట్ వేరియంట్ పిక్సెల్ 9aని విడుదల చేయనుంది. తాజాగా దీనికి సంబంధించి లీక్‌లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో డిఫరెంట్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. దీని ముందు వేరియంట్ పిక్సెల్ 8aలో ఉన్నట్లుగా కెమెరా బంప్ ఉండదని వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. అలానే ఇందులో అప్‌గ్రేడ్ ఏఐ ఫీచర్లు కూడా ఉంటాయి. దీని గురించి […]
Samsung Galaxy S25 Series: టెక్ మేకర్ సామ్సంగ్ తన బ్రాండ్ నుంచి గెలాక్సీ సిరీస్‌లో వచ్చే ఏడాది కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను విడుదల చేయడానికి కొన్ని నెలల ముందు వీటి గురించి కొన్ని లీక్‌లు బయటకు వచ్చాయి. గెలాక్సీ సిరీస్‌లో గెలాక్సీ S25, S25+ ఫోన్లు ఉంటాయి. ఇవి LTPO డైనమిక్ AMOLED 2X డిస్ప్లేతో రానున్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా […]
Best Samsung Mobiles: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్సంగ్ భారతీయ మొబైల్ మార్కెట్లో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. కంపెనీ వివిధ ధరల్లో అనేక మొబైల్ వేరియంట్లను అందిస్తుంది. అందులో సామ్సంగ్ గెలాక్సీ ఏ, గెలాక్సీ ఎస్, గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. లేటెస్ట్ మొబైల్స్‌లో కూడా మంచి మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ సిరీస్‌లో కొన్ని స్మార్ట్ఫోన్లు ముఖ్యంగా వాటి కెమెరా సెన్సార్లు, లాంగ్ బ్యాటరీ లైఫ్, ఆకర్షణీయమైన డిజైన్ […]