Home / టెక్నాలజీ
OnePlus Offers: దీపావళి సందర్భంగా స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్లను అందిస్తోంది. పలు కంపెనీలకు చెందిన మొబైల్స్ తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. మీరు వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ సీఈ3 లైట్ 5జీని కేవలం రూ.15,000కే కొనచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్, ఈఎమ్ఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఫోన్‌పై ఎంత తగ్గింపు లభిస్తుంది? ఫీచర్లు ఎలా ఉన్నాయి? దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. OnePlus Nord CE 3 […]
Diwali Gift: దీపావళి పండుగకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చాలా మంది పండగ నాడు కుటుంబ సభ్యులకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతిగా ఇవ్వాలనుకుంటే, ఫీచర్ ఫోన్ గుడ్ ఛాయిస్. స్మార్ట్ఫోన్లతో పాటు ఫీచర్ ఫోన్లను కూడా ఇష్టపడే వారు చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో మీ కోసం అలాంటి కొన్ని ఫోన్లను తీసుకువచ్చాము. వాటి గురించి విరంగా తెలుసుకుందాం. Nokia All-New 105 […]
Realme GT 7 Pro: టెక్ కంపెనీ రియల్‌మి మార్కెట్లో తన హవా కొనసాగిస్తుంది. వరుస లాంచ్‌లతో దూసుకుపోతుంది. ఇప్పుడు తాజాగా GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఫ్లాగ్షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇదే ప్రాసెసర్ వన్‌ప్లస్ 13, ఐక్యూ 13లో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు ఈ ఏడాది చైనాలో విడుదల కానున్నాయి. GT 7 ప్రో ఈ అక్టోబర్‌లో చైనాలో లాంచ్ […]
Samsung Galaxy S23: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ అర్ధరాత్రి 12 గంటల నుంచి లైవ్ అవుతుంది. కొత్త సేల్‌లో వినియోగదారులు స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందుతారు. అయితే ఇప్పుడు సేల్ ప్రారంభానికి ముందే సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ధర ఊహించని విధంగా పడిపోయింది. మీరు 5 నుంచి 6 సంవత్సరాల వరకు మార్చాల్సిన అవసరం లేని స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు Samsung […]
iPhone 15 Discount: ఐఫోన్.. ఎంతో మంది కలల ఫోన్. దీన్ని కొనడానికి ఎందరో కిడ్నీలు అమ్మిన వార్తలు కూడా చూశాం. అటువంటి ఐఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ దీపావళి సందర్భంగా ఊహించని ఆఫర్లు ప్రకటించింది. కొత్త దీపావళి సేల్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 15ను 50,000 రూపాయల కంటే తక్కువ ధరకే కొనచ్చు. దీని లాంచింగ్ ధర రూ. 66,900. అలానే ఎంపిక చేసిన క్రెడిట్- డెబిట్ కార్డ్‌లపై బ్యాంక్ ఆఫర్లు అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు […]
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో సహా అనేక రకాల కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా డీల్స్, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటిలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, విఐపి మెంబర్లు ఒక రోజు ముందే సేల్ యాక్సెస్ పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఉండే కొన్ని ఉత్తమ డీల్‌లను టీజ్ చేసింది. అనేక బ్యాంక్ య క్రెడిట్/ డెబిట్ కార్డులపై భారీ ఆఫర్లను అందిస్తోంది. దీని గురించి […]
iQOO 13: ఐక్యూ తన కొత్త ఫోన్ iQOO 13 ను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తోంది. గత వారం కంపెనీ ఈ ఫోన్ ఫ్రంట్ లుక్‌ను విడుదల చేసింది. కంపెనీ ఫోన్లో BOE Q10 డిస్ప్లేను అందించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్లిమ్ బెజెల్స్, సెంటర్ పంచ్-హోల్‌ను కలిగి ఉంది. ఇప్పటి వరకు కంపెనీ దీని ఒరిజినల్ ఫోటోను షేర్ చేయలేదు. అయితే ఈ ఫోన్ […]
Flipkart Time Bomb Deals: ఈ కామర్స్ సంస్థలు వరుస ఆఫర్లు, డిస్కౌంట్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత నెలలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఉత్సవ్ సేల్‌ను నిర్వహించింది. ఇప్పుడు మరొక సేల్ ఈవెంట్‌ను హోస్ట్ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా దీపావళి సేల్ ప్రకటించింది తన వినియోగదారులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు ఒక రోజు ముందుగా అక్టోబర్ 20న దీన్ని […]
Vivo: భారతీయ మార్కెట్లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే దేశంలోకి అనేక సరికొత్త బ్రాండ్లు ఎంట్రీ ఇస్తుంటాయి. వాటిలో షియోమి, వివో, రియల్‌మి, పోకో, మోటో, సామ్సంగ్, టెక్నోతో పాటు అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ బడ్జెటె ధరలోనే ఆండ్రాయిడ్ ఫోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టాయి. తాజాగా Canalys పరిశోధన నివేదిక ప్రకారం, Q3 2024లో భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లలో 9 శాతం పెరుగుదల ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో దేశీయ మార్కెట్లో మొబైల్ షిప్మెంట్లు […]
Flipkart Diwali Sale: సెప్టెంబర్ నెల నుంచి ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు భారీ సేల్స్‌ను ప్రకటిస్తూ వస్తున్నాయి. చాలా ఉత్పత్తులను చాలా చౌక ధరకే అందించాయి. సేల్ సందర్బంగా స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ముగిసింది. ఆ తర్వాత వెంటనే బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్‌ను ప్రవేశపెట్టంది. ఈ సేల్ అక్టోబర్ 17న ముగిసింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌తో తిరిగి వచ్చింది. దీపావళి పండుగ […]