Last Updated:

Flipkart Smart TV Offers: స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్ల జాతరే జాతర.. ఈ మూడే కొనండి..!

Flipkart Smart TV Offers: స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. ఆఫర్ల జాతరే జాతర.. ఈ మూడే కొనండి..!

Flipkart Smart TV Offers: మీరు మంచి స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని కోల్పోకండి. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్‌ లైవ్ అవుతుంది. ఈ సేల్ 32-అంగుళాల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని టాప్ బ్రాండ్‌ల మోడల్‌ల ధరలు సగానికి పైగా తగ్గాయి, ఇక్కడ మీకు 57శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీని కారణంగా తక్కువ బడ్జెట్‌లో కూడా HD డిస్‌ప్లే, స్మార్ట్ ఫీచర్లు,  గొప్ప సౌండ్‌తో కూడిన టీవీని ఆర్డర్ చేయడం చాలా సులభం అయింది. ఈ సేల్‌లో కొన్ని అత్యధికంగా అమ్ముడైన 32-అంగుళాల స్మార్ట్ టీవీల టాప్ 3 డీల్‌ల గురించి తెలుసుకుందాం. ఇవి మీ బడ్జెట్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.

Infinix 32 inch Smart TV
ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో Infinix ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుతం సగం ధరకే అందుబాటులో ఉంది. మీరు ఈ టీవీని ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 8,499కి మీ సొంతం చేసుకోవచ్చు, అయితే కంపెనీ దీన్ని రూ. 16,999కి లాంచ్ చేసింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌తో టీవీలో రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ EMIపై మీరు రూ. 1250 వరకు ఆదా చేసుకోవచ్చు.

Acer G 32 inch Google TV
ఏసర్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో చౌకగా లభిస్తుంది. కంపెనీ ఈ టీవీని రూ.23,999కి లాంచ్ చేసింది కానీ ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ.10,499కే మీ సొంతం చేసుకోవచ్చు. మీరు SBI క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో రూ. 1500 వరకు ఆదా చేసుకోవచ్చు. అయితే IDFC FIRST బ్యాంక్ క్రెడిట్ EMIతో ఈ టీవీపై రూ. 1250 వరకు ఆదా చేసుకోవచ్చు.

TCL L4B 32 inch  Android TV
టీసీఎల్ నుండి ఈ 32 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 57శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ టీవీని రూ. 20,990కి పరిచయం చేసింది కానీ ఇప్పుడు మీరు ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 8,990కే దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI, SBI క్రెడిట్ కార్డ్ EMI ఎంపికతో ఈ టీవీకి రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది దాని ధరను మరింత తగ్గిస్తుంది.