Home / tollywood
మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో తిరుగులేని రారాజుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి నేటితో టాలీవుడ్లో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం. వైఎస్ఆర్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని చెప్పారు.
వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 12 సంవత్సరాల తరువాత తన గడ్డ అయిన మొగల్తూరుకు వెళ్లనున్నారని తెలిసిన సమాచారం. సెప్టెంబర్ నెల 28న హైద్రాబాద్ నుంచి బయలు దేరి మొగల్తూరుకు వెళ్ళి, అక్కడే రెండు రోజులు ఉండనున్నారని తెలిసింది.
ఇప్పటికైనా మంచి కథలు ఎంచుకోవాలని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యాలని, కొన్నాళ్ళు రెమ్యూనరేషన్ పక్కనపెట్టి సినిమాలు చెయ్యాలని, లేదంటే మరికొన్ని సినిమాలు చేసి ఇక ఇంటికి బ్యాగ్ సర్దుకోవాల్సి వస్తుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అభిమానులకు ఇప్పటికి జెస్సి లాగా కనిపిస్తుంది. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణాదిలో సమంత కొన్నేళ్ళ నుంచి అగ్రతారగా నిలిచింది.
కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో సంపూర్ణేష్ బాబు ఫిదా అయ్యి , ఆమె వివరాలు తెలుసుకుని ఫోన్ చేసి తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని చెప్పాడు. సినీ హీరో నుంచి ఫోన్ రాగానే ఝాన్సీ సంతోషానికి అవధులు లేవు. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే ఓకె చెప్పేసిందట.
" అల్లూరి" సినిమాతో ప్రేక్షకులను అలరించనున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ సినిమాకు ప్రదీప్ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రహాస్ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.
భాజపా నేత, నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఓదార్చారు.