Home / tollywood
తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె అభిమానులకు ఇప్పటికి జెస్సి లాగా కనిపిస్తుంది. ఆమె నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణాదిలో సమంత కొన్నేళ్ళ నుంచి అగ్రతారగా నిలిచింది.
కండక్టర్ ఝాన్సీ డ్యాన్స్‌కు హీరో సంపూర్ణేష్ బాబు ఫిదా అయ్యి , ఆమె వివరాలు తెలుసుకుని ఫోన్ చేసి తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని చెప్పాడు. సినీ హీరో నుంచి ఫోన్ రాగానే ఝాన్సీ సంతోషానికి అవధులు లేవు. సినిమా ఆఫర్ రావడంతో వెంటనే ఓకె చెప్పేసిందట.
" అల్లూరి" సినిమాతో ప్రేక్షకులను అలరించనున్న యంగ్ హీరో శ్రీవిష్ణు. ఈ సినిమాకు ప్రదీప్ దర్శకత్వం వహించారు. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బుల్లితెర మెగాస్టార్ ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చంద్రహాస్ పుట్టిరోజు (17వ తేదీ)ను పురస్కరించుకుని శుక్రవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో మీడియాలో ‘ఇంట్రడ్యూసింగ్ చంద్రహాస్’ పేరుతో మీడియాతో ముఖాముఖి ఏర్పాటు చేశారు.
భాజపా నేత, నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఓదార్చారు.
రష్మిక మందన్నా రెమ్యూనరేషన్పై పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పుష్ప-2 సినిమా కోసం ఈమె రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందని టాలీవుడ్లో గుస గుసలాడుకుంటున్నారు.
Tollywood: సుధీర్ బాబు హీరోగా నటించిన సినిమా ” ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ” సినిమా నేడు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఉప్పెన సినిమాతో ఫేమస్ ఐనా కృతి శెట్టి కథానాయికగా నటించారు. ఈ సినిమా ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాలు నడుమ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఈ సినిమాకు సంభందించిన ట్రైలర్ అండ్ టీజర్స్ ఒక ట్రెండును […]
నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు.
"పుష్ప" శ్రీవల్లి చీరకు భారీ డిమాండ్. ఎంత డబ్బు ఇచ్చైనా కొనుగోలు చేసేందుకు మహిళలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ చీరతో ఉత్తరాదిలో రష్మికకు క్రేజ్ పెరింది.
సూపర్‌స్టార్ మహేష్ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో కొత్త ప్రయోగానికి సిద్దామయ్యారనే చెప్పుకోవాలి.మహేష్ బాబు ఆయన అభిమానులు ఒక్కటే కాదు తెలుగు సినీ అభిమానులందరు ఆయన సినిమాల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.