Home / tollywood
మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో విషాధా ఛాయలు కమ్ముకున్నాయి. ఆయన ఆదివారం ఉదయం 03:25 నిముషాలకు హైదరాబాద్లోని AIG హాస్పిటల్లో మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో సైమా అవార్డ్స్ 2022 గెలుచుకున్నద నటీనటులు వీరే. ఉత్తమ నటుడు అవార్డు పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అందుకున్నారు.
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు
మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా జిన్నా.ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ మరియు సన్నీలియోన్ కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడుగా సూర్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయవుతున్నారు ఈ సినిమాకు రచయిత కోన వెంకట్ కథను, స్క్రీన్ప్లే అందించారు.
నిఖిల్ హీరోగా తెరకెక్కిన కార్తికేయ-2 మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదనే చెప్పవచ్చు. ఈ సినిమా ఇప్పుటి వరకు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా. బడా చిత్రాలకు ధీటుగా దాదాపు రూ.120 కోట్ల కలెక్షన్స్ సాధించిందని చెప్తున్నారు.
రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా విజయంతో తన నెక్స్ట్ ప్రాజెక్టులకు పట్టాలె క్కిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో RC 15 సినిమా చేస్తున్నారన్న విషయం మనకి తెలిసిందే. శంకర్ RC 15 తో పాటు భారతీయుడు 2 సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీయర్లో సింహాద్రి సినిమా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ సినిమా ఎంత పెద్ద హిట్ కొట్టిందో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథ ఏంటంటే ప్రజలు చల్లగా బ్రతకడం కోసం ఒకర్ని చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధమే అంటూ పవర్ఫుల్ ఎమోషనల్ కథ
హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ చిత్రం సూర్య 42. ఈ మూవీ మోషన్ పోస్టర్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన చిత్ర బృందం.
టాలీవుడ్ లో ప్రముఖ కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం యశోద. లేడీ ఓరియెంటెడ్ కథతో రూపొందించబడిన ఈ సినిమా త్వరలో విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టీజర్ ను రిలీజ్ చేసింది.