Home / national
Sunny Joseph as Kerala Pradesh Congress Committee President: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిని అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు కేరళ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత సన్నీ జోసెఫ్‌ను నియమించారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత కేరళ అధ్యక్షుడు కె.సుదర్శన్ జోసెఫ్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఎమ్మెల్యేలు పీసీ విష్ణునాథ్, ఏపీ అనిల్ కుమార్, ఎంపీ షరీఫ్ పరంబిల్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బాధ్యతలు […]
Chairman Arun Dhumal Meets withe IPL franchise Owners on IPL 2025 Resume: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడింది. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయి. దీంతో తాత్కాలికంగా బ్రేక్ పడిన ఐపీఎల్‌ను తిరిగి ప్రారంభించడంపై బీసీసీఐ దృష్టిసారించింది. ఐపీఎల్ మ్యాచ్‌లపై చర్చించేందుకు వాటాదారులు, ఫ్రాంఛైజీ యజమానులతో బీసీసీఐ ఈ రోజు సమావేశం కానుంది. భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. […]
Shubman Gill likely to as a New Test Captain for Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఇంగ్లాండ్ టూర్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా కెప్టెన్ ఎవరు? అనే చర్చ కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగగా, ట్రోఫీ సందర్భంగా హిట్‌మ్యాన్ తొలి టెస్టులకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే బౌలర్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. తాజాగా […]
Ambati Rayudu requests to Virat Kohli not to Retire: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హిట్‌మ్యాన్ అడుగు జాడల్లో మరో దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని విరాట్‌ను బీసీసీఐ కోరిందని సమాచారం. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంగ్లాండ్ పర్యటనకు […]
India Pakistan Ceasefire: భారత్-పాకిస్థాన్ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఆదివారం ఉదయం జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొద్దిరోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాక్ సైన్యం తన వక్రబుద్ధిని మరోసారి చూపెట్టుకుంది. డ్రోన్లు, మిస్సైళ్లతో మరోసారి దాడికి ప్రయత్నించింది. దీంతో భారత్ సైన్యం దాడులను తిప్పికొట్టాయి. డ్రోన్లు విజయవంతంగా […]
EX PM Indira Gandhi Era during India Pakistan War: భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధానికి శనివారం సాయంత్రం కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పాక్, ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. మరికొందరు నేతలు ఇందిరాగాంధీ కాలం నాటి పరిస్థితుల గురించి ప్రస్తావించారు. ఇండియా-పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఎంపీ శశిథరూర్ […]
India Pakistan War: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు విదేశీ మధ్యవర్తిత్వం తొలిసారేమి కాదు. గతంలో కూడా ఇరుదేశాల మధ్య చాలా సందర్భంలోనూ మూడో పక్షాలు మధ్యవర్తిత్వం వహించి సంధి కుదిరించాయి. 1966లో సోవియట్ యూన్‌యన్.. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య 1965లో యుద్ధం జరిగింది. అప్పటి సోవియట్ యూనియన్ మధ్యవర్తిత్వంతో ప్రస్తుత (ఉజ్బెకిస్థాన్‌లోని) తాష్కెంట్‌లో శాంతి ఒప్పందం జరిగింది. సోవియట్ యూనియన్ ప్రధాని అలెక్సీ కొసిగిన్ ఆధ్వర్యంలో భారతదేశం ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి, పాక్ అధ్యక్షుడు […]
BCCI held Rest IPL 2025 Matches in Bangalore, Chennai and Hyderabad: ఇండియా-పాకిస్థాన్ ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మిగిలిన 16 మ్యాచ్‌లను దక్షిణ భారతదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే.. భారత ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌లోని మిగతా […]
Virat Kohli Retirement from Test Matches: ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్టులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడు. దీంతో అతడి బ్యాట్ నుంచి వచ్చిన అద్భుతమైన నాక్స్‌ను తలచుకొని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. రోహిత్ శర్మ ఇచ్చిన షాక్ నుంచి తేరుకునే లోపే ఇండియా అభిమానులకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. హిట్‌మ్యాన్ రోహిత్ […]
Key meeting Chaired by Prime Minister Modi with 3 Chief: భారత్-పాక్ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శనివారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) అనిల్ చౌహాన్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతస్థాయి సమావేశానికి ముందు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ […]