Eesha Rebba Latest Photos: డార్క్ షేడ్‌లో ఈషా రెబ్బా అందాల ఆరబోత – హాట్ లుక్స్‌తో మతిపోగోడుతున్న తెలుగమ్మాయి

Eesha Rebba Latest Photos: తెలుగమ్మాయి ఈషా రెబ్బా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు చెందిన ఈషా టాలీవుడ్లో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది

2012 శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది

ఆ వెంటనే అంతకు ముందు.. ఆ తర్వాత అనే సినిమాలో హీరోయిన్గా మారింది

ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో సుమంత్ అశ్విన్ సరసన జతకట్టింది

ఆ తర్వాత అమీ తుమీ, మాయా మాల్, బ్రాండ్ బాబు వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమెకు ఆవి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు

దీంతో అరవింద సమేత వంటి సినిమాల్లో సహాయక నటి పాత్రల్లో మెరిసింది. సినిమాల్లో అతిథి పాత్రలు చేస్తూ.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటోంది

తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. డార్క్ షేడ్.. హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది