Home / Latest Trending News
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన చిత్రం "కాంతారా"(Kantara). చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ముందుగా కన్నడ భాషలో రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పలు భాషలలో కూడా విడుదల చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.
ఉత్తరాఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్‌లో తీవ్ర భయాందనలు నెలకొన్నాయి. ఈ టౌన్ క్రమంగా భూమిలోకి కుంగిపోతోంది. పట్టణంలోని పలు వార్డుల్లోని ఇళ్లల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. దాంతో, స్థానికులు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
’గే‘ మ్యారేజెస్ కు గుర్తింపు కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్రుపీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను స్రుపీంకోర్టుకే బదిలీ చేసుకుంది.
విమానంలో మద్యం మత్తులో సహ ప్రయాణికురాలికి మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగిపోయింది. దీనితో ఒక్కసారిగా 561 ఇండ్లకు పగుళ్లు ఏర్పడటంతో జనం భయంతో వణికిపోయారు.
హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం సమ్మేద్ శిఖర్జిని పర్యాటక గమ్యస్థానంగా గుర్తించాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా జైన సంఘం సభ్యులు దేశవ్యాప్తంగా భారీ ప్రదర్శననిర్వహించారు,
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రైల్వే భూముల్లోని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది.