Home / Latest Trending News
మధ్యప్రదేశ్లోని రత్లామ్కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.
బెంగుళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా తొలగించమని అడిగారని, ఈ అనుభవాన్ని "నిజంగా అవమానకరం" అని ఒక మహిళా సంగీత విద్వాంసురాలు ఆరోపించారు.
కొలరాడోలోని దహనవాటిక యజమాని అయిన 46 ఏళ్ల హెస్ అనే మహిళకు 560 శవాలను ముక్కలు చేసిఅనుమతి లేకుండా శరీర భాగాలను విక్రయించినందుకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ఐఏఎస్ అధికారులుగా అభివృద్ధికి పాటుపడాల్సిన కొందరు కలెక్టర్లు కూడా సాధారణ పౌరులుగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సాధారణ వ్యక్తిలా స్పందించి వివాదంలో చిక్కుకున్నారు.
తీవ్ర ఆర్దికసంక్షోభం, నగదు కొరతతో ఉన్న పాకిస్థాన్ జనవరి 3 నుంచి మార్కెట్లు, మాల్స్ మరియు కళ్యాణ మండపాలను ముందుగానే మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికా ప్రభుత్వం ఉపాధి ఆధారిత వీసాల కోసం రుసుములను పెంచాలని ప్రతిపాదించింది, అదే సమయంలో యూఎస్ పౌరులుగా మారడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ధరలను స్థిరంగా ఉంచింది.
పాకిస్తాన్లోని ప్రజలు తమవంట గ్యాస్ అవసరాలను తీర్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవలసి వచ్చింది.
కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నివసించే విదేశీయులు రెండు సంవత్సరాలపాటు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది.
ఆఫర్ అంటే చాలు అరకిలోమీటర్ క్యూలో ఉండైనా సరే కొనుగోలు చేస్తుంటారు. ఆఫర్ ఇస్తున్నారంటే జనం ఎగబడి కొనేస్తుంటారు. ఇక, అందులోనూ బిర్యానీపై ఆఫర్ ఇస్తున్నారంటే ఇంక వదులుతారా..? వందలాది మంది గుంపులు గుంపులుగా తరలివచ్చారు.
2022 ఏడాదిలో టాలీవుడ్ అనేక విజయాలు నమోదు చేసింది. ఏ సంవత్సరమూ నమోదు చెయ్యనంతగా తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టాయి. మరి ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ది బెస్ట్ సినిమాలు ఏంటో చూసేద్దాం.