Home / Latest Trending News
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి) వెళ్లే ముందు తన తల నరుక్కుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
నగర జనాభా భద్రత మరియు పరిశుభ్రత కోసం మధ్యప్రదేశ్‌లోని సాగర్ మునిసిపల్ కార్పొరేషన్ కుక్కల యజమానులపై పన్ను విధిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
కామన్ సెన్స్ మీడియా అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 50 శాతం మంది టీనేజర్లు 13 ఏళ్లలోపు పోర్న్ చూస్తున్నారని తెలిపింది.
నేపాల్‌లో కూలిపోయిన ఏటి ఎయిర్‌లైన్స్ విమానంలోని చివరి క్షణాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ థియేటర్లో ఈరోజు బాలకృష్ణ అభిమానుల్లో ఓ తాత చేసిన సందడి సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ గా మారింది. బాలయ్య పాటకు అదిరిపోయే రేంజ్ లో థియేటర్లోనే స్టెప్పులు వేసి రచ్చ రచ్చ చేశాడు. ఆ పెద్దాయన డాన్స్ వీస్తూంటే యూత్ అంతా ఆయనను సపోర్ట్ చేస్తూ ఈలలు, కేకలు వేస్తూ సందడి చేశారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా అద్భుతంగా నటించాడు. శృతిహాసన్, హనీ రోజ్ బాలయ్యకి జంటగా నటించారు.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.