Home / latest Telangana news
తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. తెలంగాణ ఇన్ఛార్జ్ డీజీపీగా మహేందర్ రెడ్డి స్థానంలో అంజనీకుమార్ని ప్రభుత్వం నియమించింది.
తెలంగాణలో టిడిపి అధినేత చంద్రబాబు రీ ఎంట్రీ పై బిఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయా.. చంద్రబాబు రాకపై బిఆర్ఎస్ ఉద్యమ నేతలు ఎదురుదాడి చేస్తోంటే.. పాత టిడిపి నేతలు సాఫ్ట్ కార్నర్ తో వున్నారా..
తెలంగాణలో ప్రసిద్ది చెందిన సింగరేణి గనులను టూరిస్ట్ స్పాట్స్ గా తీర్చిదిద్దేందుకు టిఎస్ ఆర్టిసీ ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రసమితి ( టిఆర్ఎస్ ) పేరు భారత రాష్ట్రసమితి ( బీఆర్ఎస్ ) గా మారిన సంగతి తెలిసిందే.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ కేసులో సిట్ విచారణ సరిగ్గా జరగడం లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
నవరస నటనాసార్వభౌముడిగా ఎన్నో వందల సినిమాలతో ప్రజలను మెప్పించిన సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. కేజీఎఫ్ సినిమా రిలీజ్ సమయంలోనే ఆ చిత్ర బృందం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కైకాల సత్యనారాయణ పాల్గొని.. హీరో యశ్ గురించి ప్రస్థావించారు.
సాధారణంగా ఏ తల్లిదండ్రులయిన పిల్లలని బాగా చదివించి మనం పడిన కష్టాలు వారు పడకుండా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అయితే తల్లిదండ్రుల అమాయకత్వాన్ని
డ్రగ్స్ టెస్ట్ కోసం తన రక్తం, కిడ్నీ, బొచ్చు కూడా ఇస్తానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా
ఖమ్మం పట్టణంలో దొంగ బాబా విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.