Home / Latest News
పండగ వేళ గోల్డ్ కొనాలనుకునేవారే కాకుండా.. బంగారం కొనాలని ఎప్పటినుంచో అనేకునేవారికి కూడా ఇదే మంచి సమయం. రేట్లు బాగా తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడే బంగారం కొనేయండి మరి.
ఇతరుల మనోభావాలును దెబ్బతీసేలా ద్వేషపూరిత ప్రసంగాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అలాంటివి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఆధిపత్య దుర్వినియోగం చేస్తున్న అభియోగం మీద గూగుల్‌కు 1,337.76 కోట్ల జరిమానాను కాపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని కొన్ని మార్కెట్లలో దుర్వినియోగం చేసినందుకు ఐసీసీ ఈ జరిమానా విధించింది.
అమెరికా ఇంజినీర్లు ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో ఈ అతిపెద్ద కెమెరాను రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం వారు రెండేళ్లుగా శ్రమిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ యువతకు దీపావళి సందర్భంగా భారీ కానుకను ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా 75,000 మంది యువతకు జాబ్ ఆఫర్ లెటర్స్ మోదీ అందజేయనున్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడే బుద్దిలేనట్టుగా వ్యవహరించాడు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటన మరువకముందే తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌లోని మిగ్గింగ్ గ్రామంలో భారత సైన్యానికి చెందిన మరో హెలికాప్టర్ శుక్రవారం కూలిపోయింది.
పానీపూరి ఈ ఆహారపదార్ధం తెలియని వారుండరు. ప్రస్తుత కాలంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పానీపూరిని సాధారణంగా ఏ బండిపైనో లేదా ఏ రోడ్ పక్కన ఉన్న షాప్లోనో తింటూ ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఫౌంటెన్ పానీపూరిని తిన్నారా. అసలు ఫౌంటేన్ పానీపూరి గురించి విన్నారా.. అయితే ఈ వీడియో చూసెయ్యండి.
ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. పోలీసు శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీపావళి కానుకగా 6,511 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మలేషియాలో ఎన్నకల నగారా మోగింది. ఎన్నికల కమిషన్ వచ్చే నెల 19న జాతీయ ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది.