Home / CM Revanth Reddy
Game Changer Ticket Rates: నిర్మాత, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్డీసీ) ఛైర్మన్ దిల్ రాజు మరోసారి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని చెప్పారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మించిన ఈచిత్రం జనవరి 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంతో తెలంగాణ మూవీ టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని […]
Rythu Bharosa Funds To Be Released before Sankranti: అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. కోటి ఆశలతో ఎదురుచూస్తున్న రైతన్నలను దృష్టిలో ఉంచుకుని రైతు భరోసాపై కీలక సమావేశం జరగనుంది. ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే సంక్రాంతి పండుగ కంటే ముందే రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రైతు భరోసాపై గురువారం క్యాబినెట్ సబ్ కమిటీ […]
Telangana Assembly Session CM Revanth Reddy said bharat ratna should be given to Manmohan Singh: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ మేరకు తొలుత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు నివాళులర్పించేందుకు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశానికి మన్మోహన్ విశిష్టమైన సేవలు అందించారని పేర్కొన్నారు. నిర్మాతక సంస్కరణల అమలులో మన్మోహన్ది […]
Dil Raju Comments: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన విషయాలను తెలియజేశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారన్నారు. “ఇటీవల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. అది కేవలం అపోహా […]
CM About Benefit Show and Ticket Rates: సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సినీ పరిశ్రమకు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. అలాగే సినీ ప్రముఖులు కూడా ఇండస్ట్రీ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షో విషయంలో అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి […]
TFI Meets Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇటీవల పుష్ప-2 సినిమా బెనిపిట్ షో సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై గురువారం ఉదయం తెలంగాణ ప్రభుత్వంతో దిల్ రాజ్ నేతృత్వంలోని సినీ ప్రముఖుల బృందం సమావేశమైంది. ఇటీవల జరిగిన పరిణామాలు, టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఇతర అంశాలపై సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ఈ భేటీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట […]
Celebrities List Who Meets CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి సంతరించుకుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరేడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం టాలీవుడ్ కు కొన్ని ప్రతిపాదనలు చేసింది. యాంటి డ్రగ్ క్యాంపెయిన్ టాలీవుడ్ మద్దతు ఇవ్వాలి. హీరో, […]
Vijayashanti React on Tollywood Meeting With CM: సంధ్య థియేటర్ ఘటన అనంతరం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిణామల నేపథ్యంలో ఇవాళ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు. ఈ విషయాన్ని నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు స్వయంగా వెల్లడించారు. ప్రముఖ హీరోలు, దర్శకులు, నిర్మాతలు గురువారం సీఎంతో సమావేశం కానున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ.. […]
CM Revanth Reddy and His Team To Visit Davos: సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఖరారైంది. ఈ మేరకు ఆయన వచ్చే ఏడాది మొదటి వారంలో స్విట్జర్జాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆ ప్రాంతంలో జనవరి 20 నుంచి 24 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2025లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం […]
Tollywood Plan to Meet CM Revanth Reddy: సంధ్య థియేటర్ ఘటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఆలోచన సినీ ప్రముఖులు ఉన్నారు. నందమూరి బాలకృష్ణ డాకు మాహారాజ్ మూవీ ఈ సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ, నిర్మాత నాగవంశీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మూవీ బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు ఉంటాయా? అని నిర్మాత నాగవంవీని ఓ విలేఖరి ప్రశ్నించారు. దీనికి […]