Home / CM Revanth Reddy
CM Revanth Reddy sensational comments Warangal Public Meeting: మాజీ సీఎం కేసీఆర్ ప్రజలతో బాటు వేములవాడ రాజన్ననూ మోసం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన వేములవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా వేములవాడలో రూ.127.65 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. అనంతరం నేతన్నల కోసం రూ.50 కోట్లతో నూలు బ్యాంకును సీఎం ప్రారంభించారు. గల్ఫ్ మృతుల కుటుంబాలకు సీఎం పరిహారం అందించారు. అనంతరం వేములవాడ గుడిచెరువులో నిర్వహించిన […]
CM Revanth Reddy Visits Vemulawada Temple: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకున్నారు. ఈ మేరకు వేములవాడ రాజన్న సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పర్యటనలో భాగంగా రూ.127.65కోట్లతో చేపట్టే ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం రూ.45 కోట్లతో మూలవాగు బ్రిడ్జి నుంచి రోడ్డు విస్తరణ పనులు, రూ.166 కోట్లతో మెడికల్ కాలేజీ హాస్టల్ భవనం, రూ.50 కోట్లతో నూలు డిపో నిర్మాణ పనులు, […]
CM Revanth Reddy landed in Warangal: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ చేరుకున్నారు. కుడా మైదానంలో హెలిప్యాడ్ ద్వారా ల్యాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయనకు మంత్రులు స్వాగతం పలికారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వర్గ బృందం ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ఛైతన్యపు రాజధాని. కాళోజీ నుంచి పీవీ వరకు మహనీయులను తీర్చిదిద్దిన నేల. […]
CM Revanth Reddy Padayatra in Musi Area: సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన మూసీ పునరుజ్జీవన సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. యాదాద్రి జిల్లా పలిగొండ మండలం సంగెం గ్రామంలో సీఎం పాదయాత్రను ప్రారంభించారు.ఇందులో భాగంగానే సంగెం టూ భీమలింగం, ధర్మారెడ్డిపల్లి కెనాల్, నాగిరెడ్డిపల్లి వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా సంగెం గ్రామంలోని మూసీ నది ఒడ్డున ఉన్న భీమలింగం వద్ద సీఎం ప్రత్యేక పూజలు […]
Narendra Modi Birthday Wishes to CM Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పుట్టిన రోజు నేడు. నవంబర్ 8న ఆయన బర్త్డే సందర్బంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. “బెస్ట్ విషెస్ టూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. కలకాలం మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న” అంటూ రాసుకొచ్చారు. […]
CM Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని సీఎంఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కోనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. అలాగే కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి.. ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికిక్కడే పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రతి ఉమ్మడి […]
KTR Challenges CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఒకవేళ తన ఆరోపణల్లో నిజం లేదంటే సీఎం రేవంత్ రెడ్డి కెమెరాల ముందు లైడిటెక్టర్ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని సవాలు విసిరారు. శుక్రవారంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత […]
తెలంగాణలో పంట రుణాల మాఫీని మూడు విడతల్లో ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు. బుధవారం ప్రజాభవన్లో జరిగిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో రేవంత్రెడ్డి ప్రసంగించారు.
ఆరోగ్యశ్రీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీకి, రేషన్ కార్డుకు లింక్ పెట్టొద్దన్నారు. తెలంగాణలో ప్రతిఒక్కరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందాలని ఈ మేరకు సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.