Home / Allu Arjun
Allu Arjun Chief Guest For Thandel Event: నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట మూవీపై అంచనాలను […]
Pushpa 2 OTT Streaming: ‘పుష్ప 2’ మూవీ ఓటీటీకి వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ రెండు నెలలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి ఓ సర్ప్రైజ్ ఇచ్చింది. రిలీజ్ డేట్ ప్రకటించకుండానే కమ్మింగ్ సూన్ అంటూ ఈ రోజు అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్కి వచ్చేసింది. రీలోడెడ్ వెర్షన్‌తో పాటు ఆడియన్స్ మరో సర్ప్రైజ్ని కూడా వదిలారు. మరి సర్ప్రైజ్ ఏంటో ఇక్కడి చూడండి. కాగా ప్రస్తుతం పుష్ప 2 తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ […]
Shah Khan Comments on South Heros: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో చిత్రాల్లో లవర్ బాయ్‌గా అలరించారు. 50 పదుల వయసులోనూ షారుక్ తన సక్సెస్ చరిష్మాను కొనసాగిస్తున్నారు. నేటి యంగ్ హీరోలు సైతం ఆయనను బీట్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం సౌత్ హీరోలు బాలీవుడ్లో హిట్స్ కొడుతున్న దుమ్మురేపుతున్నారు. ఈ క్రమంలో షారుక్ ఖాన్ సౌత్ హీరోలపై […]
Pushpa 2 Reloaded Version Telugu Glimpse: అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలై నెల దాటింది. ఇప్పటికీ థియటర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా ఆడుతోంది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండటంతో వాటికి ధీటుగా పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకువస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 చిత్రాలు రికార్డు బ్రేక్ చేసి దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ […]
Allu Arjun Gets Relief in Court: హీరో అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు మరో ఊరట కల్పించింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షరతులతో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధనల్లో సడలింపు ఇస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో అల్లు అర్జున్ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు […]
Rajendra Prasad About His Comments on Allu Arjun: పుష్ప 2 సినిమా హీరో పాత్రపై తాను చేసిన వాఖ్యాలను వక్రీకరించారన్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్. తన తాజా చిత్రం షష్టిపూర్తి మూవీ ప్రమోషన్స్ భాగంగా రాజేంద్ర ప్రసాద్ బుధవారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అప్పట్లో పుష్ప 2పై ఆయన చేసిన కామెంట్స్‌ని గుర్తు చేసుకున్నారు. రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ హరికథ. క్రైం, థ్రిల్లర్ […]
Pushpa 2 Reloaded Version Loading: పుష్ప 2 మూవీ రీలోడ్ అవుతుంది. ఈ సంక్రాంతికి రీ లోడ్ వెర్షన్‌తో థియేటర్లో సందడి చేయబోతోంది. విడుదలైనప్పటి నుంచి పుష్ప 2 మూవీ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసింది. బాక్సాఫీసు వద్ద వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. అతి తక్కువ టైంలోనే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసింది. కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ మూవీ రికార్డ్స్ చకచక బ్రేక్ చేసిన ఈ సినిమా రీసెంట్ బాహుబలి 2 రికార్డును బీట్ చేసింది. […]
Allu Arjun Visit KIMS Hospital: సినీ నటుడు అల్లు అర్జున్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను మంగళవారం పరామర్శించారు. తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకోసం అల్లు అర్జున్ రాంగోల్పేట్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోలీసుల అనుమతితో వెళ్లారు. అల్లు అర్జున్ ఆస్పత్రికి వెళుతున్న విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాలని, ఆయన వచ్చే టైం ఎవరికి చెప్పొద్దని […]
Allu Arjun Bail Petition: సినీ నటుడు అల్లు అర్జున్ పిటిషన్ తీర్పు నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఆయన బెయిల్ ఇవ్వోద్దని చిక్కడపల్లి పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ ఇవ్వాల్సిందిగా తమ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పు జనవరి 3కి వాయిదా వేసింది. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టై జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. హైకోర్టులో […]
Tammareddy Bharadwaj Shocking Comments on Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన తర్వాత రాష్ట్రంలో, సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిణామాలు గురించి తెలిసిందే. పుష్ప 2 మూవీ బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ బాలుడు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడమే ఇలా జరిగిందని, పర్మిషన్ […]