Home / Allu Arjun
CM Revanth Comments on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. చట్టం ముందు అందరు సమానులే అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఆయన అరెస్ట్‌తో తనకు ఏం సంబంధం లేదన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనలో కేసులు చర్యలు తీసుకుంటున్నారని, చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాగా […]
Chiranjeevi Went Allu Arjun Home: సంధ్య థియేటర్ ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాసేపట్లో అల్లు అర్జున్‌కి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే బన్నీ అరెస్ట్ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి దంపతులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాసేపటి క్రితం చిరంజీవి తన […]
KTR Tweet On Allu Arjun Arrest: సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ప్రత్యక్ష ప్రమేయం లేని కేసులో ప్రత్యేక్షంగా ప్రమేయం లేని నేషనల్ అవార్డు విన్నింగ్ హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం ప్రభుత్వ అభద్రతకు పరాకాష్టాని అని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్ షేర్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై బాధితులకు పూర్తిగా సానుభూతి తెలిపారు. కానీ ఘటనలో […]
Allu Arjun Arrested in Sandhya Theatre Case: హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన కేసులో చిక్కడపల్లి పోలీసులు కొద్దిసేపటి క్రితం ఆయనను అదుబాటులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో తన ప్రమేయం ఏం లేదని, తనపై ఉన్న ఈ కేసును కొట్టివేయాలని ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టులో పటిషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకు ఈ పటిషన్ విచారణకు రాలేదు. ఈ క్రమంలో పోలీసులు నివాసంలో బన్నీని అదుపులోకి […]
Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్య థియేటర్ ఘటన కేసులో తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల పుష్ప ఈ ప్రీమియర్ వేసిన సంధ్య థియేటర్లో తొక్కిసలాట జరగగా.. ఈ ఘటన ఓ మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పై కూడా కేసు నమోదు చేశారు. గతవారం కేసు నమోదు అవ్వగా తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ […]
Siddharth Comments on Pushpa 2: హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ వివాదస్ప వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా పుష్ప 2పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ డిసెంబర్ 31న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు ఓ తమిళ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా హోస్ట్ సౌత్ సినిమాలకు హిందీలో […]
Pishpa 2 Day 4 Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ వసూళ్ల ఊచకోత ఆగడం లేదు. రోజురోజకు కలెక్షన్స్ పెంచుకుంటూ సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లోనే ‘పుష్ప 2’ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ చేసి చరిత్ర సృష్టించింది. ఇక నార్త్‌లో అయితే ఏ కలెక్షన్ల సునామీతో ఆల్ టైం రికార్డు ఖాతాలో వేసుకుంది. కాగా […]
Amitabh Bachchan Comments on Allu Arjun: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసుల కురిపించారు. పుష్ప 2లో తన యాక్టింగ్ తాను అభిమానిని అయిపోయానంటూ బన్నీకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్లో అమితాబ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తుంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ […]
Allu Arjun Thank to Pawan Kalyan: కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఎంతోకాలంగా దీనిపై వార్తలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు కలిసి కనిపిస్తూ తాము ఒక్కటే అని ఈ రెండు కుటుంబాలు చూపిస్తు వస్తున్నాయి. అయితే ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం బయటపడింది. పవన్ కళ్యాణ్‌కి కాదని తన స్నేహితులు, వైసీపీ అభ్యర్థి సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి తరపున ప్రచారంలో పాల్గొన్నాడు అల్లు అర్జున్. అది […]
Allu Arjun extends financial support of Rs 25 lakhs: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప -2’. ఈ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర ఉన్న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడంతో ఫ్యాన్ష్ చూసేందుకు ఎగబడ్డారు. ఈ సమయంలో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో లాఠీచార్జ్ చేయడంతో భయంతో […]