Home / Allu Arjun
Allu Arjun Bail Petition Postponed: సినీ నటుడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. ఇవాళ సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ కూడా విధించింది. దీంతో […]
Allu Arjun Will Attend Nampally Court: సినీ నటుడు అల్లు అర్జున్ మరికాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఏ11 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్ట్ కాగా నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. అయితే నేటితో (డిసెంబర్ 27) కోర్టు విధించిన రిమాండ్ పూర్తి అవుతుంది. […]
Amitabh Bachchan About Allu Arjun: బాలీవుడ్ బిగ్‌బి మరోసారి అల్లు అర్జున్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’. లేటెస్ట్ ఎపిసోడ్లో కోల్‌కతాకు చెందిన రజనీ బర్నివాల్ మహిళ కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ సందర్భంగా అమితాబ్‌తో అల్లు అర్జున్ పోల్చింది. తనకు అమితాబ్ బచ్చన్ ఇంకా అల్లు అర్జున్ అంటే ఇష్టమని, మీ ఇద్దరికి వీరాభిమానిని అని చెప్పింది. ఆమె కామెంట్స్‌పై దీనికి బిగ్‌బి స్పందిస్తూ.. “అతనితో నన్ను పోల్చకండి. […]
Pushpa 2 Movie 21 days Collections: అల్లు అర్జున్ పుష్ప 2 విడుదలకు ముందు నుంచే రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. ముఖ్యంగా కలెక్షన్స్‌లో యమ జోరు చూపిస్తుంది. రిలీజైన అన్ని భాషల్లోనూ ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం బాక్సాఫీసు సునామీ వసూళ్లు చేస్తుంది. ఆల్‌టైం రికార్డు వసూళ్లతో వరల్డ్ బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఏకంగా బాలీవుడ్లో చరిత్ర తిరగరాసింది. ఇప్పటికి 600లకు పైగా కోట్ల గ్రాస్ చేసిన తొలి ఫాస్టెస్ట్ సినిమాగా హిందీలో పుష్ప […]
Allu Arjun Huge Finacial Help to Revathi Family: సంధ్య థియేటర్ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌లు భారీ విరాళం ఇచ్చారు. ఆయన తరపున తాజాగా అల్లు అరవింద్ రేవతి కుటుంబానికి చెక్ అందజేశారు. కాగా ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు తాజాగా నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్ వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితి గురించి వైద్యులను అడిగి […]
Dil Raju Visit Sritej in Hospital: సంధ్య థియేటర్ ఘటన దురదృష్టకరమని నిర్మాత దిల్ రాజు అన్నారు. తాజాగా కిమ్స్ ఆస్పత్రిలో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు. రాత్రి అమెరికాలో నుంచి వచ్చిన ఆయన తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. సినీ పరిశ్రమకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇండస్ట్రీ తరపున శ్రీతేజ్ వ్యవహరంలో ప్రభుత్వంతో సమన్వయం చేయమని సీఎం […]
Allu Arjun Bouncer Antony Arrest: అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు రెండున్న గంటల పాటు విచారణ జరిగింది. ఇందులో కీలకమైన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానాలు లేక మౌనంగా ఉండిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా బౌన్సర్ ఆంటోనిని పోలీసులు గుర్తించారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట […]
Sukumar Said He Quits Movies: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఈయన డైరెక్షన్, మేకింగ్ ప్రత్యేకమైన శైలి ఉంటుంది. ఆయన సినిమాలంటే యూత్‌లో యమ క్రేజ్ ఉంది. సినిమాలకు ముందు లెక్కల మాస్టర్‌గా పని చేసిన ఆయన ‘ఆర్య’ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేశారు. తొలి మూవీతోనే భారీ విజయం సాధించారు. అంతేకాదు ఈ సినిమాకి ఇప్పటికీ యూత్‌లో ఇప్పటికీ అదే క్రేజ్ ఉంది. అంతగా తన మేకింగ్, టేకింగ్‌తో ఆడియన్స్ ఆకట్టుకునే ఈ […]
Allu Arjun Questioned By Police: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీసులు స్టేషన్‌కు చేరుకున్న అల్లు అర్జున్ను పోలీసులు లోపలికి తీసుకువెళ్లారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితే నాలుగు వారాల మధ్యంత బెయిల్‌పై అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఈ కేసులో విచారణకు రావాలని సోమవారం పోలీసులు […]
Police Notice to Allu Arjun: సినీ హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఆయనను పోలీసులు లోపలికి తీసుకువెళ్తున్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సోమవారం చిక్కడపల్లి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు(డిసెంబర్ 24) ఉదయం 11 గంటలకు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నోటీసులు అందిన నేపథ్యంలో అల్లు అర్జున్ మంగళవారం ఉదయంపోలీసుల విచారణకు హాజరు అయ్యారు. అల్లు […]