Home / అవుట్-డోర్ గేమ్స్
మొహాలీలోని పీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో పంజాబ్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 లో భాగంగా చెన్నై చెపాక్ వేదికగా సీఎస్కే తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
CSK vs RR: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది.
Duplesis: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది.
Nicholas Pooran: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది.
LSG: నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ విక్టరీ సాధించింది. అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో బెంగళూరు ఓటమి పాలైంది. పూరన్, స్టోయినిస్ బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.
ఆదివారం గుజరాత్ టైటాన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ చూసినవాళ్లకి ‘రింకు సింగ్’పేరు ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదు.
RCB vs LSG: చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నో ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో రెండు గెలిచి.. ఒకటి ఓడిపోయింది.
టీమిండియా క్రికెటర్స్ అలవెన్స్ లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI)కీలక నిర్ణయాలు తీసుకుంది.