Home / అవుట్-డోర్ గేమ్స్
ఐపీఎల్ 2023 సీజన్ 16లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ బరిలోకి దిగింది. ఈ సీజన్లో రెండు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి కాగా పంజాబ్ మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉండగా ఆర్సీబీ రెండు మ్యాచుల్లో గెలిచి ఎనిమిదో స్థానంలో ఉంది.
జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో మధ్య ఆసక్తికర సమరం జరగనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్.. బౌలింగ్ ఎంచుకుంది. రెండు జట్లు పాయింట్ల పట్టికలో ముందున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి.
IPL 2023: ఐపీఎల్ లో ఫిక్సింగ్ కలకలం రేపింది. ఈ వ్యవహారంపై బీసీసీఐకి మహమ్మద్ సిరాజ్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
SRH vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి.
SRH vs MI: ఐపీఎల్ లో మరో పోరుకు ఉప్పల్ స్టేడియం వేదికగా మారనుంది. ఇక సన్‌రైజర్స్ సొంత మైదానంలో మ్యాచ్‌కు సిద్ధమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
GT vs RR: వరుస విజయాలతో రాజస్థాన్ దూసుకుపోతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది.
MI vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ ధనాదన్ మెరుపులతో అలవోక విజయాన్ని నమోదు చేసింది.
Delhi Capitals: దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. మరి ఆ జట్టు వైఫల్యాలకు కారణాలు ఏంటి.
GT Vs RR: ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.