Last Updated:

Duplesis: ఫాఫ్​​ డుప్లెసిస్​ భారీ సిక్సర్.. మార్క్ వుడ్ రాకెట్ స్పీడ్ బౌలింగ్

Duplesis: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది.

Duplesis: ఫాఫ్​​ డుప్లెసిస్​ భారీ సిక్సర్.. మార్క్ వుడ్ రాకెట్ స్పీడ్ బౌలింగ్

Duplesis: ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది. డూప్లెసిస్ కొట్టిన సిక్సర్ ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది.

భారీ సిక్సర్.. (Duplesis)

ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు దారీ తీసింది. చివరి బంతికి లక్నో విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో ఓ రికార్డ్ నమోదైంది. డూప్లెసిస్ కొట్టిన సిక్సర్ ఏకంగా 115 మీటర్ల దూరం వెళ్లింది. ప్రస్తుతం దీనికి సబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ఇక ఈ మ్యాచ్ లో లక్నో పేసర్.. మార్క్ వుడ్ కళ్లుచెదిరే బౌలింగ్ వేశాడు. ఒకే ఓవర్లో.. 150 పైకి పైగా వేగంతో బంతులు వేశాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు మార్క్ 9 వికెట్లు తీసుకున్నాడు.

బెంగళూరు ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో మార్క్​వుడ్‌ బంతులు 150 కిలోమీటర్ల వేగాంతో సంధించాడు.

153, 151, 150, 150, 151.7, 150కి.మిల వేగంతో వేసి ప్రత్యర్థి బ్యాట్లర్లను బెంబేలెత్తించాడు. ఇ

బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కొట్టిన సిక్స్ 115 మీటర్ల దూరం వెళ్లింది. ఈ షాట్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

రివి బిష్ణోయ్‌ బౌలింగ్ లో ఈ సిక్సర్ కొట్టాడు ఫాఫ్. ఈ సీజన్ లో ఇదే అత్యంత భారీ సిక్సర్. మెుదటి స్థానంలో అల్బీ మోర్కెల్ ఉన్నాడు.

ఆల్బీ 125 మీటర్లతో ముందుస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత పంజాబ్‌ ప్లేయర్​ ప్రవీణ్‌ కుమార్‌ 124 మీటర్లు, 2011లో గిల్‌క్రిస్ట్‌ 122 మీటర్లు, 2010లో ఉతప్ప120 మీటర్లు, 2013 గేల్‌119 తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ థ్రిల్లింగ్ మ్యాచ్ లో లక్నో గెలిచింది. పూరన్ ఊచకోత బ్యాటింగ్ తో ఓటమి దిశగా సాగుతున్న లక్నో విజయం సాధించింది.