Published On:

IPL 2023: మెుదటి ఇన్నిగ్స్ లో చెన్నై 178/7.. రాణించిన రుతురాజ్

IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి మరికాసేపట్లో తెరలేవనుంది. ఈ వేడుకలు బీసీసీఐ పూర్తి ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ వేదికగా మాజీ ఛాంపియన్.. గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో తలపడనుంది.

IPL 2023: మెుదటి ఇన్నిగ్స్ లో చెన్నై 178/7..  రాణించిన రుతురాజ్

IPL 2023: ఐపీఎల్ వేడుకకు తెరలేచింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచింది. టాస్ గెలిచిన గుజరాత్.. బౌలింగ్ ఎంచుకుంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.

 

The liveblog has ended.
No liveblog updates yet.

LIVE NEWS & UPDATES

ఇవి కూడా చదవండి: