Home / Chennai Super Kings
CSK Beats GT with 86 Runs: ఐపీఎల్ సీజన్ 2025 లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ ను భారీ విజయంతో ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఆల్ రౌండ్ షో చూపించి గుజరాత్ టైటాన్స్ పై 86 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ ను సొంతగడ్డపై మట్టికరిపించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై […]
GT Target is 230 against CSK: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జైంట్స్ మధ్య కీలక పోరు జరుగుతోంది. కాగా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు తమ చివరి లీక్ మ్యాచ్ లో చెలరేగిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. బ్రేవీస్ (57), కాన్వే (52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఆయుష్ మాత్రే (34), ఉర్విల్ […]
CSK won the toss and choose Bat first against Gujarat Titans: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు జరగనుంది. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ఆడేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగునున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ లో గుజరాత్ జట్టు […]
Rajasthan Royals Won The Match Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. ఓపెనర్లు ఆయుష్ మాత్రే (43), బ్రెవిష్(42), దూబె(39), ధోనీ(16), కాన్వే(10) పరుగులు చేశారు. రాజస్థాన్ […]
Chennai Super Kings Vs Rajasthan Royals Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్లో చెన్నై 12 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట గెలిచి మిగతా 9 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇక, రాజస్థాన్ 13 మ్యాచ్‌ల్లో మూడింట గెలవగా… 10 మ్యాచ్‌ల్లో ఓటమి చెందింది. పాయింట్ల […]
Chennai Super Kings, Kolkata Knight Riders IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి చెందింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలు ఆవిరయ్యాయి. ప్లే ఆఫ్స్ వెళ్లాలంటే అద్బుతమూ […]
IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు రాణించారు. రహానే (48), రస్సెల్ (38), మనీష్ పాండే (36) పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై కోల్ కతా రాణించారు. అలాగే ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఆ జట్టు మిగతా రెండు మ్యాచ్ ల్లోనూ తప్పకుండా గెలవాలి. నేటి మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో […]
Chennai Super Kings vs Kolkata Knight Riders in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్లో ఇవాల 57వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోల్‌కతా జట్టుకు కీలకం కానుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందగా.. మిగతా […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముందుగా టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. పవర్ ప్లే లో వీరిద్దరూ కలిసి 71 పరుగులు రాబట్టారు. ఇద్దరు పోటీపడి మరీ బౌండరీలు, సిక్సులు బాదుతూ.. పరుగుల వరద పారించారు. […]