Medium Brush Stroke

కొత్తిమీరలో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ కే, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.

Medium Brush Stroke

గ్యాస్, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కొత్తిమీర రసం ఉపశమనం ఇస్తుంది.

Medium Brush Stroke

కొత్తిమీర ఆకులను కషాయంగా చేసి వాడితే చిగుళ్ల నొప్పులు, దంతాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Medium Brush Stroke

ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులకు నివారణగా కొత్తిమీర ఆకుల రసం, తేనె కలిపి తాగాలి.

Medium Brush Stroke

బీపీ, డయాబెటిస్ వ్యాధులు ఉన్న వారికి కొత్తిమీర ఉపయోగపడుతుంది.

Medium Brush Stroke

శరీరంలో రక్తం గడ్డకట్టకుండా, గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది.

Medium Brush Stroke

విటమిన్ కే నిల్వలు మీ ఎముకల ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి.

Medium Brush Stroke

వృద్ధాప్యం దరిచేరకుండా కాపాడుతుంది.

Medium Brush Stroke

కొత్తిమీర డైయూరెటిక్‌గా పనిచేయడంతో బ్లడ్ ప్రెజర్‌ అదుపులో ఉంటుంది.

Medium Brush Stroke

క్యాన్సర్ సెల్స్‌ వృద్ధిని కూడా కొత్తిమీర నివారిస్తుంది.