Home / IPL
IPL Turns 18 Celebrates Birthday: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ఐపీఎల్ ప్రారంభమై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. తొలుత 2008 ఏప్రిల్ 18న బీసీసీఐ, లలిత్ మోడీ ఈ టోర్నీ ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ప్రతి ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తోంది. ఈ టోర్నీ చాలామంది క్రికెటర్ల టాలెంట్ బయటపడేందుకు వేదికగా నిలిచింది. తాజాగా, ఐపీఎల్ ఎక్స్ హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ఇందులో కలలు నిజమయ్యాయి. […]
Smaran Ravichandran joins Replacement of Adam Zampa Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో భారీగా గెలుపొందింది. ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్‌ల్లో వరుసగా 4 మ్యాచ్‌లు ఓడింది. చివరగా ఆడిన పంజాబ్‌తో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక, పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది. […]
IPL Title Winners from 2008 to 2024: ఐపీఎల్ 2025 18th సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 10 జట్లు బరిలో దిగుతుండగా.. టైటిల్ సాధించేందుకు ప్రతి జట్టు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరగగా.. ఎక్కువగా టైటిల్‌ను చెన్నై […]
IPL Schedule 2025 set to be announced next week: క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే వార్త. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ డేట్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మెగా లీగ్ ఫుల్ షెడ్యూల్‌ను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మ్యాచ్ ప్రారంభం తేదీలతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన తేదీలను బీసీసీఐ ఖరారు చేసిందని […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 వ సీజన్ అత్యంత ఘనంగా ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఈసారి టైటిల్ ని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన క్రమంలో సిక్సర్, ఫోర్ కొట్టి రవీంద్ర జడేజా చెన్నైకి
చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి దుమ్ము రేపింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య అద్బుత ప్రదర్శన ఇచ్చి ఐదోసారి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు అందుకున్న ముంబై ఇండియన్స్ జట్టు రికార్డుని సమానం చేసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్ గుజరాత్ నిర్ణీత
GT vs CSK Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
ఐపీఎల్ 2023లో మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్.. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోని చిత్తు చేసిన ముంబై ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 2023లో భాగంగా కప్ కొట్టడానికి మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఫైనల్ కి చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఈ పోరులో లక్నో జట్టుపై ముంబై టీమ్ 81 పరుగుల తేడాతో
ఐపీఎల్ 2023 ముగియడానికి మరో మూడు మ్యాచ్ ల దూరం లోకి వచ్చేసింది. కాగా ఈ మేరకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ టీమ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జట్టుని మట్టి కరిపించి చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.